చిత్రం : ఆ నలుగురు
సంగీతం: R.P.పట్నాయక్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: బాలసుబ్రహ్మణ్యం
ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమ ఈ నాటకం విధి ఏలా వెంట ఏ బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళా మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని నీ బరువూ నీ పరువూ మొసేదీ... ఆ నలుగురూ... ఆ నలుగురూ... ఆ నలుగురూ... ఆ నలుగురూ... రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ భేదమే యెరుగదీ యమపాశం ఒక్క ఐశ్వర్యము కటిక దారిద్ర్యమూ హద్దులే చేరిపెలే మరుభూమి మూటలలోని మూలధనం చెయ్యదు నేడు సహగమనం మనవెంటా తడికంటా నడిచేదీ .... ఆ నలుగురూ... ఆ నలుగురూ... ఆ నలుగురూ... ఆ నలుగురూ...