Adavi Ramudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Adavi Ramudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, జూన్ 2021, బుధవారం

Adavi Ramudu : Aaresuko Boi Paaresukunnanu (ఆరేసుకోబోయి పారేసుకున్నాను)

చిత్రం: అడవి రాముడు (2004)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: వేటూరి

గానం: బాలసుబ్రహ్మణ్యం, సంధ్య



ఆరేసుకోబోయి పారేసుకున్నాను… హరి హరి హరి హరి కోకెత్తుకెళ్ళింది కొండగాలీ… నువ్వు కొంటెచూపు చూస్తేనే… చలి చలి చలి చలి ఆఁ… చలి చలి ఆరేసుకోవాలనారేసుకున్నావు… హరి హరి హరి హరి నీ ఎత్తు తెలిపింది కొండగాలీ… నాకు ఉడుకెత్తి పోతోంది… హరి హరి హరి హరి హరి హరి ఆరేసుకోబోయి పారేసుకున్నాను… హరి హరి హరీ హరి నాలోని అందాలు నీ కన్నుల… ఆరేసుకోనీ సందెవేళ హే… నా పాట, ఈ పూట, నీ పైటల… దాచేసుకోనీ తొలిపొంగుల ఆఆఆ… నాలోని అందాలు నీ కన్నుల… ఆరేసుకోనీ సందెవేళ హే… నా పాట ఈ పూట నీ పైటల… దాచేసుకోనీ తొలిపొంగుల నీ చూపు సోకాలి… నా ఊపిరాడాలి హా… నీ చూపు సోకాలి… నా ఊపిరాడాలి నీ జంట నా చేతి… చలి మంట కావాలి నీవింక కవ్వించకే… కాగిపోవాలి నీ కౌగిలింతలోనే… దాగిపోవాలి ఆరేసుకోబోయి పారేసుకున్నాను… హరి హరి హరి హరి కోకెత్తుకెళ్ళింది కొండగాలీ.. నాకు ఉడుకెక్కి పోతోంది హరి హరి… హరి హరి హరి హరి నీ ఒంపులో సొంపులే… హరివిల్లు నీ చూపులో రాపులే… విరిజల్లు ఆ… నీ రాక నా వలపు ఏరువాక నిను తాక నీలిమబ్బు… నా కోక నే రేగిపోవాలి… నేనూగిపోవాలి నే రేగిపోవాలి… నేనూగిపోవాలి చెలరేగే ఊహల్లో… ఊరేగి రావాలి ఈ జోడు పులకింతలే… నా పాట కావాలి ఆ పాట పూబాటగా నిను… చేరుకోవాలి ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి ఆఁ హరి ఆఁ హరి ఆఁ హరి కోకెత్తుకెళ్ళింది కొండగాలీ… నువ్వు కొంటెచూపు చూస్తేనే… చలి చలి హా చలి చలి హా చలి చలి ఆరేసుకోవాల నారేసుకున్నావు హరి ఆఁ హరి ఆఁ హరి ఆఁ హరి నీ ఎత్తు తెలిపింది కొండగాలీ… నాకు ఉడుకెక్కి పోతోంది హరి హరి… హరి హరి హరి హరి లాలల లల…….