Aggi Barata లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aggi Barata లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఫిబ్రవరి 2022, శనివారం

Aggi Barata : Chiru Navvulona Song Lyrics (చిరునవ్వులోని హాయి)

చిత్రం: అగ్గి బరాటా(1969)

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: ఘంటసాల, పి.సుశీల

సంగీతం: విజయ కృష్ణమూర్తి



పల్లవి : చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి చరణం 1 : నెలరాజు సైగచేసే... వలరాజు తొంగిచూసే నెలరాజు సైగచేసే... వలరాజు తొంగిచూసే సిగపూలలోన నగుమొములోన... వగలేవొ చిందులేసే సిగపూలలోన నగుమొములోన... వగలేవొ చిందులేసే చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి చరణం 2 : నయనాల తారవీవే... నా రాజహంస రావే అహహ..ఆ..ఆ..ఆ.. నయనాల తారవీవే... నా రాజహంస రావే నను చేరదీసి... మనసార చూసి... పెనవేసి నావు నీవే నను చేరదీసి... మనసార చూసి... పెనవేసి నావు నీవే చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి చరణం 3 : పవళించు మేనిలోన... రవళించే రాగవీణ పవళించు మేనిలోన... రవళించే రాగవీణ నీలాలనింగి లోలోనపొంగి... కురిపించే పూలవాన నీలాలనింగి లోలోనపొంగి... కురిపించే పూలవాన చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి ఈ నాడు కలిగెనోయి