Aggi Pidugu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aggi Pidugu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, ఫిబ్రవరి 2022, గురువారం

Aggi Pidugu : Yemo Yemo Song Lyrics (ఏమో ఏమో ఇది నాకేమొ)

చిత్రం. : అగ్గి పిడుగు (1964)

సంగీతం : రాజన్ నాగేంద్ర

గానం : ఘంటసాల, ఎస్.జానకి

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి



ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది ఈవేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది ఏమొ ఏమొ అది నీకేమి ఏమి అయినది ఈవేళలొ నీ గుండెలో ఎందుకు గుబులౌతున్నది హాయ్ ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది చరణం 1 కనులలో నీ కనులలో నా కలలే పొంగినవీ కురులలో ముంగురులలో నా కోరికలూగినవీ.. ఆహహ..ఆఆ..ఆఆఆఆఆఆ వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినది చెంతగా నువుచేరగా గిలిగింతగ తోచినది గిలిగింతగ తోచినది ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది ఈవేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది చరణం 2 ఎందుకో సిగ్గెందుకో నా అందాలబొమ్మకు అందుకో చేయందుకో మరి ఆవైపు చూడకు ఆహహ..వొహొ..ఆహ.ఆఆఆ నవ్వుతో ముసినవ్వుతో హొయ్ ననుదోచివేయకు మాటతొ సయ్యాటతో నను మంత్రించివేయకు మంత్రించివేయకు ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది ఈవేళలో నా గుండెలో ఏదో గుబులౌతున్నది ఆహహహహ..హహ హూహూహు హుహు హుహుహుహు హూహూహు హుహు హుహుహుహు హూహూహు హుహు హుహుహుహు.