Amma nanna o tamil ammayi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Amma nanna o tamil ammayi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, మార్చి 2024, సోమవారం

Amma nanna o tamil ammayi : Zum Zumare song lyrics (జుమ్ జుమారే)

చిత్రం : అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)

సంగీతం: చక్రి

సాహిత్యం: చంద్రబోస్

గానం: కౌసల్య


జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్  దమ్ దుమారే దమ్ దమ్ దమ్  జంటకొస్తే నీదే బబుల్‌గం ఊ  ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్ జాజిమల్లి మేరా నామ్ జానాతనమే మేరా కామ్ జాము రేయి చేస్తా ట్రాఫిక్ జామ్ ఊ ఆపై తలపై రాస్తా జందూభం జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్  దమ్ దుమారే దమ్ దమ్ దమ్  జంటకొస్తే నీదే బబుల్‌గం ఊ  ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్ ఒపెల్ ఆస్ట్రా కార్ ఉందా ఏడు ఫ్లోర్లా మేదున్నా వొంట్లో మాత్రమే వోపిక ఉండాలోయ్ అమ్మా బాబు పోగేసే అంతే లేని డబ్బున్నా గుండెల్లోనే దమ్ ఉండాలి కళ్లల్లో కలలుండాలి కలలే తీరే దారే వెతకలోయ్ నా దారికి నువ్వే వచ్చేయ్ నాచింది నీదే దోచేయ్ ఇష్టంగా ఎదో చేసేసేయ్ ఊ ఇచ్చి పుచ్చుకుంటే హ్యాపీ సోయా నిన్నంటూ లేనే లేదోయ్ రేపంటూ రానే రాదోయ్ ఈ నాదే ఈడే తోడేసేయ్ ఊ ఇప్పుడక్కడ వయసు వాడేసెయ్ జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్  దమ్ దుమారే దమ్ దమ్ దమ్  జంటకొస్తే నీదే బబుల్‌గం ఊ  ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్ ఫ్యాషన్ టీవీ చూసేస్తు పోస్టర్లంక కన్నెస్తు గుటికలు వేస్తు కాలం గడపొద్దోయ్ కోరికంత దాచేస్తు ఆశలన్నీ మూసేస్తు బాడీలోని వేడె పెరిగి ఆ పైనా బీపీ వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వదోయ్ నీ ప్రాబ్లమ్ నా ప్రాబ్లమ్ గా మీ సౌక్యం నా సౌక్యం గా స్నేహపూర్వక గా సాయం చేస్తాగా ఊ  100% అన్నీ ఇస్తాగా యే పెట్టేస్తాగా మీటింగ్ నమస్కారాలు యే చెప్పేస్తాగా అదేదో ఆడించేస్తగా ఊ హ్యాపీ న్యూ ఇయర్ అంటగా జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్  దమ్ దుమారే దమ్ దమ్ దమ్  జంటకొస్తే నీదే బబుల్‌గం ఊ  ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్ జాజిమల్లి మేరా నామ్ జానాతనమే మేరా కామ్ జాము రేయి చేస్తా ట్రాఫిక్ జామ్ ఊ ఆపై తలపై రాస్తా జందూభం జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్  దమ్ దుమారే దమ్ దమ్ దమ్  జంటకొస్తే నీదే బబుల్‌గం ఊ  ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్  జుమ్ జుమారే పాట ఆన్‌లైన్‌లో