చిత్రం: అన్న (1994)
సాహిత్యం: అదృష్ట దీపక్
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
అమ్మమ్మా దెబ్బ తగిలిందా లగ్గ మడిగిందా సరదాలు సాగు వేళలో సరసాలు రేగు కేళిలో పెన వేసుకో చలి కాచుకో నను దోచుకో అమ్మమ్మా దెబ్బ తగిలింది లగ్గ మడిగింది పరదాలు లేని దారిలో పరువాల పూల గాలిలో పెన వేసుకో చలి కాసుకో నను దోచుకో అమ్మమ్మా... చరణం: 1 జోరు జోరు పంతులమ్మ పావు సేరు మెంతులమ్మ నాకు చదువు చెప్పాలి ప్రేమ పుస్తకాలు చదవనా భామా పెరు అల్లి వేయనా ఆకతాయి కుర్రవాడా ఆగడాల చిన్నవాడా నీకే చదువు చెప్పాలి అందమైన పొందు చూసుకో అంద గానివిందు చేసుకో ఈ రేయి హాయి హాయిగా కరిగిపోతా కౌగిలికి చేరినేరుగా నలిగి పోతా పెన వేసుకో చలి కాచుకో నను దోచుకు అమ్మమ్మా దెబ్బ తగిలిందా లగ్గ మడిగిందా దెబ్బ తగిలింది లగ్గ మడిగింది చరణం: 2 సింగరాయ కొండమీద చిందులేసి చిటికలేసి నిన్నేకోరి వచ్చానే జారుపైట నీడ చేరనా జాతకాలు చూసి చెప్పనా కన్నె వలపు ముటచుట్టి ఉన్నదంతా దాచిపెట్టి నీకే ముడుపు కట్టాను పొద్దుపోయి వద్ద చేరుకో ముద్దు పెట్టి ముద్దరేసుకో నీ సరికి నే సరేకదా కలిసిపోతా రాతిరికి జాతరేకదా అలసిపోతా పెన వేసుకో చలి కాచుకో నను దోచుకు అమ్మమ్మా దెబ్బ తగిలిందా లగ్గ మడిగిందా పరదాలు లేని దారిలో పరువాల పూల గాలిలో పెన వేసుకో చలి కాసుకో నను దోచుకో అమ్మమ్మా...