Athma Bandham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Athma Bandham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, మార్చి 2022, గురువారం

Athma Bandham : Kannadu Maa Ayya song lyrics

చిత్రం: ఆత్మ బంధం (1991)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,వాణీ జయరామ్

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



కన్నాడు మా అయ్య కన్నయ్య... నన్ను నీకు కట్టపెట్టడానికే... కన్నె ఈడు ఉందయ్య చంద్రయ్య... సొకు నీకు చుట్టబెట్టడానికే... వన్నె పెంచుకుంట నాకున్నవిచుకుంట నీ వన్ని పంచమంటునే విన్నవించుకుంట... కందమ్మ మా అమ్మ కనకమ్మ... నన్ను నీకు ఒప్పజప్పడానికే... కాదన్న ఆ బ్రహ్మ ఓ బొమ్మ... నిన్ను కట్టుకొక తప్పదందుకే... మొగ్గ తుంచుకుంట నా అగ్గి దించుకుంట నీ సిగ్గు అంచు వెంట నా ముగ్గులేసుకుంట... కన్నాడు మా అయ్య కన్నయ్య... నన్ను నీకు కట్టపెట్టడానికే... కందమ్మ మా అమ్మ కనకమ్మ... నన్ను నీకు ఒప్పజప్పడానికే... చూడవయ్య చలాకి లేడినయ్య చలేసి చెరువయ్య చులాగ చెదుకో... వెడుకియ్య కసింత వెడినియ్య కసాంత వాడనియ్య మరీంత చెరుకో... సందు చూసుకో సరైన సందెపొద్దు రంధిలో... చందమామ కందిపొవు సందడందుకో అందగత్తెలో హుషారు తొందరందుకుందిరో చందనాల తందనాల తొందరెందిరో చిందాడు మైకంలో కథ ఎందాక పోతుందో... మందార సోకుల్లో మతి ఏం దారి పడుతుందో... సందిటపడి కందినమది సంబరపడి చెంగుమంది వందయేలు జంట నా కుందనాల పంట నీ విందులేలుకుంట వెయ్యి వందనాల తంట కన్నాడు మా అయ్య కన్నయ్య... నన్ను నీకు కట్టపెట్టడానికే... కందమ్మ మా అమ్మ కనకమ్మ... నన్ను నీకు ఒప్పజప్పడానికే... పాలపిట్ట పదారు ప్రాయమిట్ట పరాయి గాలి వెంట పచ్చారు ఎలనే... పాడు గుట్ట పదంటు పొంగుతుంటే... పరాకు జారుపైట బజారు ఏలెనే... పంతమాడితే పసందు పొంకమేంతో పొల్చనా... పొందికైన బంధనాల పంజరాన... పందెమొడితే పసెంతో పట్టుబడితే పలచన... పిందె ఈడు పిండుతున్న పౌరుషాన... అరే పల్లెరు వానమ్మో అల్లరు ముద్దు బాల పన్నీటి వాగయ్యో కిల్లారు సత్తరంలో పందిరి జత అందిన పసి కందుకు బుసలేందుకు మరీ... పొద్దు వాలకుండా రెపొద్దు పాల ఏండ చూపొద్దు వీలు జెండా నా ముద్దు పూల చెండా... కందమ్మ మా అమ్మ కనకమ్మ... నన్ను నీకు ఒప్పజప్పడానికే... కన్నె ఈడు ఉందయ్య చంద్రయ్య... సొకు నీకు చుట్టబెట్టడానికే... మొగ్గ తుంచుకుంట నా అగ్గి దించుకుంట... నీ వన్ని పంచమంటునే విన్నవించుకుంట... కందమ్మ మా అమ్మ కనకమ్మ... నన్ను నీకు ఒప్పజప్పడానికే... కన్నె ఈడు ఉందయ్య చంద్రయ్య... సొకు నీకు చుట్టబెట్టడానికే...