Atma Bandhuvu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Atma Bandhuvu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, జులై 2021, శనివారం

Atma Bandhuvu : Patti Techanule Song Lyrics (పట్టి తెచ్చానులే)

చిత్రం: ఆత్మ బంధువు (1985 )

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం: 

గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం,జానకి


పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహ నా మావ కోసం పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహ నా మావ కోసం పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహ నా మావ కోసం ఏది ఏది చూడనీవే దాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ ఏది ఏది చూడనీవే దాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహ నా మల్లి కోసం మనసున సెగలెగసే, ఏం మాయో వెలుపల చలి కరిచే వయసుకు అది వరస, వరసైన పిల్ల దానికది తెలుసా మాపిటికి చలి మంటేస్తా, కాచుకో కాసంత ఎందుకే నను ఎగదోస్త, అందుకే పడి చస్తా చింతాకులా చీర గట్టి పూచింది పూదోట కన్నె పువ్వు, కన్ను కొడితే తుమ్మెదకు దొంగాట దోబూచిలే ఆట పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహ నా మల్లి కోసం ఏది ఏది చూడనీవా దాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ ఏది ఏది చూడనీవా దాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహ నా మల్లి కోసం పొద్దు ఉంది ముద్దులివ్వనా ఇచ్చాక ముద్దులన్ని మూటగట్టనా మూటలన్నీ విప్పి చూడనా చూశాక నూటొకటి లెక్క చెప్పనా నూటికి నూరైతేనే, కోటికి కొరతేనా కోటికి కోటైతేనే, కోరికలు కొసరేనా నోరున్నది, మాటున్నది అడిగేస్తే ఏం తప్పు రాతిరైయ్యింది రాజుకుంది చిటపటగా చిరు నిప్పు అరె పోవే పిల్ల అంత దూకు పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహ నా మావ కోసం పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహ నా మావ కోసం ఏది ఏది చూడనీవే దాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ ఏది ఏది చూడనీవే దాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహ నా మల్లి కోసం