Ayyappa Swamy Mahatyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ayyappa Swamy Mahatyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, డిసెంబర్ 2024, ఆదివారం

Ayyappa Swamy Mahatyam : Kanivini Erugani Song Lyrics (కనివిని ఎరుగని ధనయోగం)

చిత్రం: అయ్యప్ప స్వామి మహత్యం (1991)

రచన:

గానం: ఎస్. పి. శైలజ ,వాణి జయరామ

సంగీతం: కె.వి.మహదేవన్




కనివిని ఎరుగని ధనయోగం జగములు ఎరుగని జపమంత్రం కనివిని ఎరుగని ధనయోగం జగములు ఎరుగని జపమంత్రం ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తనతలదాల్చి ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తనతలదాల్చి స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం కనివిని ఎరుగని ధనయోగం జగములు ఎరుగని జపమంత్రం శీతల స్నానం తొలి నియమం భూతల శయనం మలి నియమం శీతల స్నానం తొలి నియమం భూతల శయనం మలి నియమం ఏకభుక్తమే ఉంటూ నీకు అర్పణం అంటూ ఏకభుక్తం భవార్పణం దైహిక భొగం విడిచేది ఐహికభొగం మరిచేది భక్తిప్రపత్తులు దాటేది శరణుశరణమని చాటేది స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం కనివిని ఎరుగని ధనయోగం జగములు ఎరుగని జపమంత్రం అసితాహర్యం ఒక నియమం సంస్కృతి వర్జనమొక నియమం అసితాహర్యం ఒక నియమం సంస్కృతి వర్జనమొక నియమం అంగదక్షిణే ఇస్తూ ఆత్మ దర్శనం చేస్తూ శాస్తారం ప్రణమామ్యహం మమకారములను విడిచేది మదమశ్చమురలు త్రుంచేది కర్మే ఫలముగ తలచేది తత్వం అతి అని తెలిపేది స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం కనివిని ఎరుగని ధనయోగం జగములు ఎరుగని జపమంత్రం ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తనతలదాల్చి స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్పా శరణం

Ayyappa Swamy Mahatyam : Maladaranam Song Lyrics (మాలాధారణం నియమాల తోరణం)

చిత్రం: అయ్యప్ప స్వామి మహత్యం (1991)

రచన:

గానం:

సంగీతం: కె.వి.మహదేవన్




మాలాధారణం నియమాల తోరణం మాలాధారణం నియమాల తోరణం జన్మ తారణం దుష్కర్మ వారణం జన్మ తారణం దుష్కర్మ వారణం శరణం శరణం శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం (అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం) మాలాధారణం నియమాల తోరణం మాలాధారణం నియమాల తోరణం ఉదయాస్తమ్ముల సంధ్యలలో పురుషార్ధత్రయ సాధనలో చతుర్వేదముల రక్షణలో పంచభూతముల పంజరశుకమై ఆరు శత్రువుల ఆరడి లోపడి ఏడు జన్మలకు వీడని తొడని నిన్ను నమ్మిన నీ నిజ భక్తుల మాలాధారణం నియమాల తోరణం జన్మ తారణం దుష్కర్మ వారణం శరణం శరణం శరణం శరణం (అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం) ఆ ఉ మా సంగమ నాదంలో ఓం ఓం ఓం హరి హర రూపాద్వైతంలో శరణం శరణం శరణం శరణం ఆ ఉ మా సంగమ నాదంలో హరి హర రూపాద్వైతంలో నిష్టుర నిగ్రహ యోగంలో మండల పూజ మంత్ర గోషలో కర్మ అన్న కర్పూరం కరిగే కర్మ అన్న కర్పూరం కరిగే ఆత్మ హారతులు పట్టిన భక్తుల మాలాధారణం నియమాల తోరణం జన్మ తారణం దుష్కర్మ వారణం శరణం శరణం శరణం శరణం (అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం)

శరణం అయ్యప్ప (అయ్యప్ప స్వామి శరణం...
అయ్యప్ప స్వామి శరణం... అయ్యప్ప స్వామి శరణం)
అయ్యప్ప శరణం (అయ్యప్ప స్వామి శరణం...
అయ్యప్ప స్వామి శరణం... అయ్యప్ప స్వామి శరణం)
అయ్యప్ప శరణం (అయ్యప్ప స్వామి శరణం...
అయ్యప్ప స్వామి శరణం... అయ్యప్ప స్వామి శరణం)
అయ్యప్ప శరణం (అయ్యప్ప స్వామి శరణం...
అయ్యప్ప స్వామి శరణం)

మాలాధారణం నియమాల తోరణం (అయ్యప్ప స్వామి శరణం...
అయ్యప్ప స్వామి శరణం)
జన్మ తారణం దుష్కర్మ వారణం (అయ్యప్ప స్వామి శరణం...
అయ్యప్ప స్వామి శరణం)
మాలాధారణం నియమాల తోరణం (అయ్యప్ప స్వామి శరణం...
అయ్యప్ప స్వామి శరణం)

28, అక్టోబర్ 2022, శుక్రవారం

Ayyappa Swamy Mahatyam : Karimala Vasuni Song Lyrics (కరిమల వాసుని కథ వినరండి)

చిత్రం : అయ్యప్ప స్వామి మహత్యం (1991)

సంగీతం : కె.వి.మహదేవన్

సాహిత్యం :

గానం: శైలజ ,వాణి జయరామ్ 



కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి తారకనాముడు కారణజన్ముడు ధరలో వెలసిన విధి తెలియండి కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి సత్యలోకమున భారతికి కైలాసమ్మున పార్వతికి సతులందరిలో మహాపతివ్రత ఎవరని కలిగెను సందేహం ఆదిదేవుడు ,బ్రహ్మదేవుడు సతులను గూడి వైకుంఠం చేరి విష్ణువుకు వెల్లడించిరి తమ తమ భార్యల సందేహం చిరు చిరు నగవులు చివురులెత్తగా ముగురమ్మలకు దిగులు పుట్టగా మహాపతివ్రత సతి అనసూయని మహావిష్ణువే వివరించే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

అలిగిన భామలు సతి అనసూయను పరీక్షించమని అడుగగా ఎరిగిన తండ్రులు ఎరుక దాచుకొని అత్రి ఆశ్రమం చేరి భవతి భిక్షాందేహియని నగ్నదేహిగా వడ్డించమని ముగ్గురతిధులై ముంగిట నిలువ ముసిముసి నవ్వుల వారి గని పసి పాపలుగా మార్చుకొని భూతభవిష్యత్ వర్తమానముల మాతృజన్మ ఈడేర్చుకొని మహాపతివ్రత అనసూయమ్మ హరిహరబ్రహ్మల ముద్దాడే ఊయలలో తమ పతులగని ఊయలలో తమ పతులగని ఉమకి,రమకి,భారతికి అయిదోతనమే అయోమయంలో ఊగిసలాడెను ఒక్క క్షణం ఊఊఊ..ఊఊఊఊ...ఊఊఊఊ

అపుడు పార్వతి,లక్ష్మి,సరస్వతులు మహాసాధ్వియైన అనసూయను పతిభిక్షపెట్టమని ప్రార్ధించగా ఆమె కరుణించి ఆ వరమిచ్చి ఆ త్రిమూర్తుల అంశతో తమకొక కుమారుణ్ణి ప్రసాధించమని కోరింది అత్రికి దత్తుడు దత్తాత్రేయుడు అనసూయమ్మకు ప్రియ సుతుడై జననమందగా చతుర్వేదములు శునకములై అనుసరించగా దేవ ధుందుభులు మొరసినవి సుమ మేగాలే కురిసినవి వేదాంతానికి ఆదిభాష్యమై వెలుగురేకలే మెరిసినవి సుమసుకుమారుడు దత్తాత్రేయుడు లీలావతినే పెళ్ళాడి యవ్వనలీలా రాగమాలికల రాసలీలలే ఆడే కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి కరిమల వాసుని కథ వినరండి కలిహరమిది కనరండి