Baby(2023) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Baby(2023) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, అక్టోబర్ 2023, ఆదివారం

Baby : Premisthunna Song Lyrics (ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ)

చిత్రం: బేబీ(2023)

సంగీతం: విజయ్ బుల్గేనిన్
రచన: సురేష్ బానిసెట్టి
గానం: పి.వి.ఎన్.ఎస్ రోహిత్



ఆమె:  ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆమె: ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే ఆమె: మన కథలాంటి మరో కథా చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆమె: నువ్వు ఎదురే నిలబడితే వెలిగెనులే నా కంటి పాపలు ఒక నిమిషం వదిలెలితే కురిసేనులే కన్నీటి ధారలు ఆమె: అపుడెపుడో అల్లుకున్న బంధమిది చెదరదుగా చెరగదుగా మురిపెముగా పెంచుకున్న ప్రేమ నీది కరగదుగా తరగదుగా మరణము లేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆమె: నను ఎపుడూ మరువనని పరిచావులే చేతుల్లో చేతిని నను వదిలి బ్రతకవనీ తెలిసిందిలే నీ శ్వాస నేనని ఆమె: నువ్వు తరచూ నా ఊహల్లో ఉండిపోడం మనసుకదే వరము కదా అణువణువు నీలో నన్నే నింపుకోడం పగటికలే అనవు కదా మలినము లేని ప్రేమకి నువ్వు ఒక సాక్ష్యమౌ చెలి ఆమె: ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ ఆమె: ఆశకి ఇవ్వాలే… ఆయువు పోశావే కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే ఆమె: మన కథలాంటి మరో కథా చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ

6, ఆగస్టు 2023, ఆదివారం

Baby : E Maye Idhi Song Lyrics (ఏం మాయే ఇది ప్రాయమా)

చిత్రం: బేబీ(2023)

సంగీతం: విజయ్ బుల్గేనిన్
రచన: అనంత శ్రీరామ్
గానం: శ్రీరామ చంద్ర & కిడ్స్ కోరస్ (వేదం వాగ్దేవి,హర్షిత,తనిష్క,ఉజ్జ్వల,అనఘా & వీక్షిత్)


Kids Chorus: ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో Kids Chorus: ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది మెల్లగా, మెల్లగా Kids Chorus: ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా Kids Chorus: ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా Male: తోచిందే ఈ జంట కలలకే ఏ ఏ ఏఏ… నిజముగా ఆ ఆ సాగిందే దారంతా చెలిమికే, ఏ ఏ ఏ… రుజువులా ఆ ఆ Male: కంటీ రెప్ప కనుపాపలాగ ఉంటారేమో కడదాక సందామామ సిరివెన్నెల లాగ వందేళ్ళయినా విడిపోక Male: ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా Kids Chorus: ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా Kids Chorus: ఏం మాయే ఇది ప్రాయమా అరె ఈ లోకమే మయమా వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసే రాదే… తుళ్ళే ఆశల్లో Kids Chorus: ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటయింది మెల్లగా, మెల్లగా