Bandipotu Dongalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bandipotu Dongalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఏప్రిల్ 2025, శనివారం

Bandipotu Dongalu : Vinnanule Priya Song Lyrics (విన్నానులే ప్రియా )

చిత్రం: బందిపోటు దొంగలు (1968)

సంగీతం: పెండ్యాల

రచన: దాశరథి

గానం: ఘంటసాల



పల్లవి:

విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా...
విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...
విన్నానులే ప్రియా...

చరణం : 1

ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే..ఏ..ఏ..
ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే..
ఆ మధుర రాగాలలో నీవే ఒదిగి ఉన్నావులే...ఒదిగి ఉన్నావులే..
విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...
విన్నానులే ప్రియా...

చరణం : 2

వికసించి వెలిగే నీ అందము...ఒక వేయి రేకుల అరవిందము..
వికసించి వెలిగే నీ అందము...ఒక వేయి రేకుల అరవిందము
కలకల నవ్వే నీ కళ్ళు.. కాముడు దాగిన పొదరిళ్ళు
ఆ నీల నయనాలలో నీవే నిండి ఉన్నావులే... నిండి ఉన్నావులే..
విన్నానులే ప్రియా.. కనుగొన్నానులే ప్రియా..
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...ఏ..ఏ..
విన్నానులే ప్రియా...

చరణం : 3

చిరుగాలి వీచెను వింజామర..గగనాలు వేసెను విరి ఊయల
ఆ..ఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
చిరుగాలి వీచెను వింజామర..గగనాలు వేసెను విరి ఊయల
పల్లకి పంపెను తారకలు పందిరి వేసెను చంద్రికలు
ఆ పసిడి పందిళ్ళలో మనకి పరిణయమౌనులే... పరిణయమౌనులే...
విన్నానులే ప్రియా... కనుగొన్నానులే ప్రియా...
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...ఏ..ఏ...ఏ...
విన్నానులే ప్రియా... ఆ...

Bandipotu Dongalu : Virisina Vennelavo Song Lyrics (విరిసిన వెన్నెలవో)

చిత్రం: బందిపోటు దొంగలు (1968)

సంగీతం: పెండ్యాల

రచన: దాశరథి

గానం: ఘంటసాల


పల్లవి:

విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో …
విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో
విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ …

చరణం 1:

సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా.. ఆ... ఆ... ఆ...
సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా..
అడుగడుగున హంసలు ఒయ్యారము లొలుకగా
వెదికే పెదవులతో .. తొణికే మధువులతో..
వెదికే పెదవులతో .. తొణికే మధువులతో
పొందుగోరి చెంతజేరి మురిపించే నా చెలీ …
విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో
విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ …

చరణం 2:

కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో.. ఓ.. ఓ.. ఓ.. ఓ...
కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో..
ముల్లునైన మల్లియగా మలచే కనుదోయితో
నడిచే తీగియవై.. పలికే దీపికవై..
నడిచే తీగియవై... పలికే దీపికవై..
అవతరించి ఆవరించి అలరించే నా చెలీ ..
విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో
విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ …

Bandipotu Dongalu : Kiladi Donga Diyo Diyo Song Lyrics (కిలాడి దొంగా)

చిత్రం: బందిపోటు దొంగలు (1968)

సంగీతం: పెండ్యాల

రచన: సి. నారాయణరెడ్డి

గానం: పి. సుశీల



పల్లవి : ఏయ్ కిలాడీ.. కిలాడి దొంగా..డియో డియో నీ లలాయి బూటకం..డియో డియో కిలాడి దొంగా..డియో డియో నీ లలాయి బూటకం..డియో డియో చరణం 1 : వాలింది పుట్టపై వల్లంకిపిట్టే దాన్నిపట్టాగ ఎక్కావు..మొనగా చెట్టే ఆ..వాలింది పుట్టపై వల్లంకిపిట్టే దాన్నిపట్టాగ ఎక్కావు..మొనగా చెట్టే గుండెలో ఏదేదో..గుబులు పుట్టింది..ఈ..ఈ..హోయ్ అణిచితే అదికాస్త..అడ్డుతిరిగింది..అహాహాహాహా కిలాడి దొంగా..డియో డియో నీ లలాయి బూటకం..డియో డియో చరణం 2 : మెత్తమెత్తని వాడా..మేనత్తకొడుకా కత్తిపూవుగమారే..కంగారుపడక మెత్తమెత్తని వాడా..మేనత్తకొడుకా కత్తిపూవుగమారే..కంగారుపడక వన్నెచిన్నెలు దోచ..వలవేయనేల కన్నె వలపందుకో..కన్నయ్యదొంగా..ఆ కిలాడి దొంగా..డియో డియో నీ లలాయి బూటకం..డియో డియో చరణం 3 : వేషాలు వేసేవు..వెర్రి నారాజా నీ వేషాలు వెలితిగా..వెల్లడైపోయే హా హా హా హా హా హా ఆ వేషాలు వేసేవు..వెర్రి నారాజా వేషాలు వెలితిగా..వెల్లడైపోయే తెలుసుకో ఓరయ్యో..తెలుసుకో మనసు అహా ఉహు అహా ఉహు అహా ఉహు అహా ఉహు తెలుసుకో తెలుసుకో తెలుసుకో..మనసు నీ..ఈ..టెంపరి తనమంత..తెల్లారిపోయే కిలాడి దొంగా..డియో డియో నీ లలాయి బూటకం..డియో డియో నీ లలాయి బూటకం..డియో డియో


25, ఏప్రిల్ 2025, శుక్రవారం

Bandipotu Dongalu : Kiladi Donga Diyo Diyo Song Lyrics (కిలాడి దొంగా డియో డియో)

చిత్రం: బందిపోటు దొంగలు (1968)

సంగీతం: పెండ్యాల

రచన: ఆరుద్ర

గానం: ఘంటసాల


పల్లవి :
కిలాడి దొంగా డియో డియో
నీ లొల్లాయి అల్లరికీ డియో డియో కిలాడి దొంగా డియో డియో
నీ లొల్లాయి అల్లరికీ డియో డియో
చరణం 1 :
వాలింది పుట్టపై వల్లంకిపిట్ట
దాని వయ్యారమంతా..వలవేసి పట్టా
వాలింది పుట్టపై వల్లంకిపిట్ట
దాని వయ్యారమంతా..వలవేసి పట్టా
గుండెలో ఏదేదో..గుబులు పుట్టింది..ఈ.. ఈ..హోయ్
గుండెలో ఏదేదో..గుబులు పుట్టింది
ఎంత అణచినా అది..ఎగిరెగిరి పడుతుంది ఓహోహో..కిలాడి దొంగా డియో డియో
నీ లొల్లాయి అల్లరికీ డియో డియో
చరణం 2 :
సిన్నమ్మీ నీ సొగసు..సిరిమల్లె సెట్టు
సిరిమల్లెసెట్టేమో..చితకబూసింది
సిన్నమ్మీ నీ సొగసు..సిరిమల్లెసెట్టు
సిరిమల్లెసెట్టేమో..చితకబూసింది
చెట్టుకదలాకుండా..కొమ్మవంచాకుండా
పట్టడేసీపూలు..పట్టుకెళ్ళమంటావు..ఆహహహ కిలాడి దొంగా డియో డియో
నీ లలాయి అల్లరికీ డియో డియో చరణం 3 :
దోబూచులాడేవు..దొరసాని పిల్లా..ఆ..ఆ..హోయ్
దోబూచులాడేవు..దొరసాని పిల్లా
తోటవాకిలికాడ..ఆ..దొంగలున్నారు
దాచుకోబుల్లెమ్మ..దాచుకో నీ వయసు
అహా..ఉహూ..అహా..ఉహూ..అహా..ఉహూ..అహా..ఉహూ
దాచుకో..దాచుకో..దాచుకో..బుల్లెమ్మ
దాచుకోమంటేను..దోచి దోచి పెడతావా కిలాడి దొంగా డియో డియో
నీ లలాయి అల్లరికీ డియో డియో
నీ లలాయి అల్లరికీ డియో డియో