Bharani లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bharani లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, డిసెంబర్ 2023, శనివారం

Bharani : Talinka Endukulemma Song Lyrics (తాలింక ఎందుకులేవె)

చిత్రం: భరణి (2006)

రచన:

గానం:

సంగీతం:



తాలింక ఎందుకులేవె నువ్వే నా ప్రియసఖివే తాంబూలం దందగలేవే నాలో నువు సగమేలె చిరు పెదవులు పలికెను పలికెను ఎదలొకటయి కలిసెను కలిసెను మావ కూతురు నువ్వే నువ్వేలే....... చెలి చిలకా.... నీలో నను వెతుకుతున్నా తల్లు తలుకా..... నీశ్వాసయై నే బతుకుతున్నా కన్నె కులుకా.....నీ నీడల్లే మసలుతున్నా కసిమొలకా........ తాలింకా ఎందుకులేర నేనె నీ ప్రియసఖినే తాంబూలం దండగలేరా నాలో నువు సగమేలె హా...హా..హా...హా.... పడుచుకొంగు పదునెంతో అనువు అనువు గాలిస్తూ తాలి కట్టి లాలించేన మైన మైనా.... సిగ్గుతాలలోలకిస్తూ నడుమొంపుల ఊర్వశిలా చెయ్యేపట్టి వోయ్యారాలే వొలకించేనా...... అలివేని అలివేని....మనసున మనిషైపోదమ్ కలలన్నీ కలలన్నీ చెదరక చెరిసగం అవుదాం నువ్వు కాదంటున్న నీకై చూస్తున్నా.... అతకొడుకా.....నిను గుండెల్లో నిలుపుకున్న అనువనగా....నా ప్రాణంలో కలుపుకున్నా నిను జతగా..... హో... హో... హో.... తాలింకా ఎంధుకులేవే నువ్వే నా ప్రియసఖివే తాంబూలం దండగలేవే నాలో నువు సగమేలే హా..హా...హా...హా... ఎంతమందిలోవున్నా ఎవ్వరూ ఏమనుకున్నా కౌగిల్లే పంచి కొరకిస్తలే నిన్నే.. నిన్నే.. హే.. కుర్రతనం గుర్రమెక్కి ముప్పు తిప్పలెన్నో పెట్టీ నిన్నే నాలో బందిచేస్తా మైనా.. మైనా.. అడిగెయన అడిగెయన తలపున మునగిన నిన్నే నువ్వేనా నువ్వేనా నా గుండెను నమిలిన కన్యే నను నాలో కాదు నీలో చూస్తున్నా...... చెలి చిలుకా... నా చిరునామా నీ వలపే తడి తలుకా....నా మనసంతా నీ తలపే కన్నే మొలకా.... వో.. హో... హో.... తాలింక ఎందుకులేవె నువ్వే నా ప్రియాసఖివే తాంబూలం దండగలేవె నాలో నువు సగమేలే హా...హా...హా...హా...