Big Boss లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Big Boss లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, ఆగస్టు 2021, సోమవారం

Big Boss : Urumochesindoy Song Lyrics (ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసింది)

చిత్రం: బిగ్ బాస్ (1995 )

సంగీతం: బప్పి లహరి

సాహిత్యం: 

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసింది వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసింది ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసింది వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసింది చలిగాలి తడుతుంటే కైపెక్కేసింది ఉరుమొచ్చేద్దంటే ఏటైనాదంట మెరుపొచ్చాద్దంటే ఏటౌతాదంట చలిగాలి తడతంటే ఏటియ్యాలంట కోనంగి చినుకుల వాన కొట్టేస్తుంటే వళ్ళంతా ఏదో గిలిగిలి పుట్టేయదా హోయ్ .. హోయ్ చుట్టోటి ముట్టించేచి ఇచ్చేయనా ఊంపట్లు వెలిగించేసి చలి గాచునా అడి యబ్బా ఏందబ్బా ఏదోలా వుందబ్బా అరె వచ్చెయ్ వచ్చెయ్ తొంగుందామె వెచ్చచ్చగా ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసింది వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసింది హోయ్ ఉరుమొచ్చేద్దంటే ఏటైనాదంట మెరుపొచ్చాద్దంటే ఏటౌతాదంట జతకొచ్చి జంతికముద్దలు కొరికించినా అనకాపల్లి బెల్లంకాజా తినిపించినా హో..గజ్జల గుర్రం లాంటి పిల్ల నీ ముందుంటే ముచ్చటపడక జంతికలెడితే ఏమందువోయ్ హోయ్..ఎంచక్కా వలకోయే నా సత్తా చూస్కోయే నీకేటియ్యాలో తెలిసేసింది రాయే బుల్లో.. హోయ్ .. హోయ్..హోయ్ ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసింది అరె..వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసింది చలిగాలి తడుతుంటే కైపెక్కేసింది ఉరుమొచ్చేసిందోయ్ మెరుపొచ్చేసింది వానొచ్చేసిందోయ్ వరదొచ్చేసింది చలిగాలి తడుతుంటే కైపొచ్చేసింది ఆ.. హ. అహహా.. అహహా.. అహా.. అహా.. ఆ ఆ ఆ అహా.