Bratuku Teruvu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bratuku Teruvu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, మార్చి 2024, ఆదివారం

Bratuku Teruvu : Andame Anandam Song Lyrics (అందమె ఆనందం)

చిత్రం : బ్రతుకు తెరువు (1953)

గానం: ఘంటసాల

రచయిత : సముద్రాల రాఘవాచార్య

సంగీతం : ఘంటసాల



పల్లవి :

అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం

అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం

చరణం : 1 పడమట సంధ్యారాగం కుడిఎడమల కుసుమపరాగం ఒడిలో చెలిమోహన రాగం జీవితమే, మధురానురాగం

అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం

చరణం : 2 పడిలేచే కడలి తరంగం ఒడిలో జడసిన సారంగం సుడిగాలిలో ఎగిరే పతంగం, జీవితమే, ఒక నాటకరంగం

అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం