చిత్రం : చలో (2018)
సంగీతం : మహతి స్వర సాగర్
గీతరచయిత : శ్యామ్ కాసర్ల
నేపధ్య గానం : స్వీకర్ అగస్తీ
పల్లవి:
నువ్వు నా లోకం అనుకున్నా గనకే
వెళిపోలేకే తిరిగానే వెనకే
నువ్వు నా ప్రాణం అని నమ్మా గనకే
నువ్వు తోసేస్తున్నా గుండెల్లోనే మోస్తూ ఉన్నానే
నిన్నే గెలిపించి ఓడా నేనే
మరి మరి గురుతొచ్చి పాడా నేనే
నువ్వేం చేస్తావే ఇది నా రాతే
ముందే తెలిసుంటే నిన్నే నేనే ప్రేమిస్తాన
చెప్పవే బాలామణి
ఏంది నువ్ చేసే పని
అమ్మకు నాన్నకపుడు చూపి నన్నే లవ్వే చేశావా
చెప్పవే బాలామణి
ఏంది నువ్ చేసే పని
అమ్మను నాన్ననిపుడు చూపి నన్నే దూరం చేస్తావా చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే
చరణం-1:
గొడవే కలిపే, గొడవే మలుపే
చివరికి ఆ గొడవే నాతో నాకే
వెలుగై నిలిచా, వెనకే నడిచా
చీకటిలో నీడగ మిగిలానే నేనే
నువ్వే నేనంటూ నిన్నటి దాకా
ఒకరికి ఒకరు అనుకున్నాక
నువ్వు నేనంటూ మధ్యన రేఖ
నువ్వే గీశాక నిన్నే నేను వదిలేస్తాన
చెప్పవే బాలామణి
ఏంది నువ్ చేసే పని
అమ్మకు నాన్నకపుడు చూపి నన్నే లవ్వే చేశావా
చెప్పవే బాలామణి
ఏంది నువ్ చేసే పని
అమ్మను నాన్ననిపుడు చూపి నన్నే దూరం చేస్తావా చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే
చెప్పవే
(వద్దురా బాబా ఈ లవ్వు వద్దు వద్దురా ఒరేయ్ వద్దురా)
చరణం-2:
కలిసి నిన్నే మరిచా నన్నే మనసున ఇష్టాలే విడిచేసానే తెలిసీ కథని, వదిలి జతని మనసుని ఇష్టానికి విసిరాసావే మీరే ఊపిరని నమ్మేస్తామే వదిలిన వస్తరనే ఆశతో మేమే నిన్నే తలుచుకొని బతికేస్తామే ఒంటరి కలలు కనే అబ్బాయిలంతా పిచ్చోళ్ళేగా చెప్పవే బాలామణి ఏంది నువ్ చేసే పని అమ్మకు నాన్నకపుడు చూపి నన్నే లవ్వే చేశావా చెప్పవే బాలామణి ఏంది నువ్ చేసే పని అమ్మను నాన్ననిపుడు చూపి నన్నే దూరం చేస్తావా చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే చెప్పవే