చిత్రం: చిట్టెమ్మ మొగుడు (1992)
రచన: జాలాది రాజా రావు
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: కే .వి.మహదేవన్
Mచిట్టెమ్మ పట్టమ్మ చీర తీసి పెట్టమ్మా లంగావోణి వయస్సు దాటింది Fబావయ్యో పోవయ్యో బట్టలింక మార్చయ్ బంకమట్టి పట్టి పోయింది Mఅరె చిట్టెమ్మ పట్టమ్మ చీర తీసి పెట్టమ్మా లంగావోణి వయస్సు దాటింది.... F బావయ్యో పోవయ్యో బట్టలింక మార్చయ్యో బంకమట్టి పట్టి పోయింది హాయ్ ఏమి బిరుసా నోటి దుర్వాస చేప పులుసా నీకు తెలుసా తిరుగులేని చిట్టెమ్మ స్టైల్ ఇది Mచిట్టెమ్మ పొట్టమ్మ చీర తీసి పెట్టమ్మా లంగావోణి వయస్సు దాటింది Fబావయ్యో పోవయ్యో బట్టలింక మార్చయ్యో బంకమట్టి పట్టి పోయింది Mదోరా పండమ్మో దాగిపోకమ్మో.... దొంగ లాగా డొంక లోన దూరకు దూరకు జారుపైటమ్మ జారుకోకమ్మ చక్కదనం చెక్కు తీస్త కాచుకో కాచుకో F బారు బావయ్యో జోరు చాలయ్యా ఓంపులంక వంచినట్టు చూడకు చూడకు వయస్సు నాదయ్య వగలు పోకయ్య పడుచు పిల్ల ఘాటు దెబ్బ చూసుకో చూసుకో M ఏమి బిరుసు నోటి దురుసా వంకాయ పులుసా నీకు తెలుసా తిరుగులేని చిట్టెమ్మ స్టైల్ ఇది Mచిట్టెమ్మ పట్టమ్మ చీర తీసి పెట్టమ్మా లంగావోణి వయస్సు దాటింది Fబావయ్యో పోవయ్యో బట్టలింక మార్చయ్యో బంకమట్టి పట్టి పోయింది... Fగట్టు నాదయ్యో అహ.. పుట్టా నాదయ్యో కోండనాది కోన నాది కోతలూ మానుకో ఊరు మోత్తాన్ని ఊపి వేస్తాను చిట్టేమ్మ కేందుంరింక లేదులే రాదులే Mచెట్టు నాదమ్మో. అయ్ చేవా నాదమ్మో చేండు నాది పండు నాది మూసుకో మూ...సు..కో ఊరునీదైతే ఊపునాదమ్మ చిట్టేమ్మ మోగుణ్ణీ ఆగవే పోకిరీ Fసోకు దిట్ట..కాకు అట్ట Mఓసి జిడ్డా..కోడి గుడ్డా జల్లకోడితే పిల్లే పుడతది Mచిట్టేమ్మో పట్టమ్మో. చీరదీసి పేట్టమ్మో లంగవోణి వయస్సు దాటిందీ.. F బావయ్యో పోవయ్యో..బట్టలింక మార్చయ్యో బంకమట్టి పట్టి పోయింది