Current లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Current లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, నవంబర్ 2021, ఆదివారం

Current : Atu Nuvve Itu Nuvve Song Lyrics (అటు నువ్వే ఇటు నువ్వే)

చిత్రం: కరెంట్(2009)

రచన: రామజోగయ్య శాస్త్రి

గానం: నేహా భాసిన్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


అటు నువ్వే ఇటు నువ్వే ఎదురుగా మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్న ఎం చేస్తున్న ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమరుపైనా పెదవులపైన ప్రతిమాట నువ్వే అపుడు ఇపుడు ఎపుడైనా నా చిరునవ్వే నీ వల్ల తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులేనా మీతో కలవడం గతమేనా ? ఓఓ ఓఓ ఓ....... రంగు రూపమంటూ లేనే లేనిదీప్రేమ చుట్టూ శూన్యమున్న నిన్ను చూపిస్తూ ఉందే దూరం దగ్గరంటూ తేడా చూడదీ ప్రేమ నీలా చెంత చేరి నన్ను మాటాడిస్తుందే కను పాప లోతుల్లో దిగిపోయి అంతల ఒక రెప్ప పాటు కాలమైన మారుపే రావుగా యెడ మారుమూలలో ఒదిగున్నా ప్రాణమై నువ్వు లేని నేను లేనే లేను అనిపించావుగా అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్న ఎం చేస్తున్న ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమరుపైనా పెదవులపైన ప్రతిమాట నువ్వే నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే నేనే నువ్వయ్యేలా ప్రేమ గోడవై ఎదిగావే మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే ఎటుగా చూస్తానంటూ నను ఒంటరి చేసావే ఏకాంత వేళలో ఏకాంతి లేదురా మనసంతా కుడ జాలి లేని పంతాలేంటిలా నీతోడు లేనిదే మనసుండ లేదురా నీపీరు లేని ప్రేమనైన ఊహించేదెలా … అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే ఎటు వెళుతున్న ఎం చేస్తున్న ప్రతి చోట నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే అదమరుపైనా పెదవులపైన ప్రతిమాట నువ్వే