Devadasu (Krishna) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Devadasu (Krishna) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జనవరి 2022, గురువారం

Devadasu (Krishna) : Kalachedirindi Song Lyrics (కల చెదిరింది)

చిత్రం: దేవదాసు (1974)

సాహిత్యం: ఆరుద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: రమేష్ నాయుడు




పల్లవి: కల చెదిరింది కథ మారింది కన్నీళ్లే ఇక మిగిలింది కన్నీళ్లేఇక మిగిలింది కలచెదిరింది కథ మారింది .కన్నీళ్లే ఇక మిగిలింది కన్నీళ్లే ఇక మిగిలింది చరణం: ఒక కంట గంగ ఒక కంట యమునా ఒక్కసారే కలసి ఊప్పొంగెను ఒక్కసారే కలసి ఊప్పొంగెను ఆ..ఆ...ఆ....ఆ...ఆ ఆ కన్నీటీ వరదలో నువ్వు మునిగిన చెలి కన్నుల చెమరింపు రాకూడదు చెలికన్నుల చెమరింపు రాకూడదు కలచెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది(2) చరణం: మనసొక చోట మనువొక చోట మమతలు పూచినా పూదోట మమతలు పూచిన పూదోట . ఆ....ఆ......ఆ.....ఆ ఆ కోరిన చిన్నది కుంకుమరేఖల కుశలన ఉండాలి ఆ చోట కుశాలనఉండాలి ఆ చోట కలచెదిరింది కథ మారింది కన్నీరేఇక మిగిలింది కన్నీరే ఇక మిగిలింది