Dongalludu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Dongalludu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, జూన్ 2021, శనివారం

Donga Alludu : Chandamama Kannukotte Song Lryics (చందమామ కన్నుకొట్టే సందెవేళ)

 చిత్రం : దొంగ అల్లుడు (1993)

సంగీతం: రాజ్-కోటి

గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర



పల్లవి :

చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా మంచే కాడుంది రావే పంచదార మాపటేల తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవెలా అందమంతా ఆరబెట్టి పైట జారే కోడెగాలి కొట్టగానే కోక జారే పడలేనీ ఆరాటం
చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా మంచే కాడుంది రారా పంచదార మాపటేల తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాలవెలా
చరణం 1 : 
జాజిమల్లి మంచు నీకు జల్లుకుంటా కొత్త నాగమల్లి తీగలాగా అల్లుకుంటా వాలింది పొద్దు వడ్డించు ముద్దు తప్పులెన్నిచేసుకున్న ఒప్పుకుంటా నువ్వుతప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా కౌగిళ్లు పట్టు కవ్వింత కొట్టు నిషా కళ్ళ నీడలో హుషారైన ఓ కళా ఓ... రసాలమ్మ కోనలో పసందైన ఆ కల చలి తీరాలి సాయంత్రం
చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా మంచే కాడుంది రావే పంచదార మాపటేల తోడు పెట్టేసుకొరా పొంగులన్నీ పాలవెలా
చరణం 2:  మొక్కజొన్న తోటకాడ మొక్కుకుంటా పాలబుగ్గలోనే మొగ్గలన్ని ఇచ్చుకుంటా జాబిల్లి జంట జాగారమంటా చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా నీకు బిర్రుపట్టు రైక లెట్టి చూసుకుంటా శ్రీ కంచి పట్టు స్త్రీ కన్ను కొట్టు హోయ్ గులాబీల తోటలో కులాసాలు పండని హోయ్ పెదాలమ్మ పేటలో పదాలెన్నో పాడని చిలకమ్మా నీ కోసం

చందమామ కన్నుకొట్టే సందెవేళ సిగ్గు మల్లె పూలు పెట్టె చీకటెలా మంచే కాడుంది రారా పంచదార మాపటేల తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవెలా అందమంతా ఆరబెట్టి పైట జారే కోడెగాలి కొట్టగానే కోక జారే పడలేనీ ఆరాటం