చిత్రం : ఇంగ్లీషు పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు (1999)
సంగీతం : మణి శర్మ
రచన : వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
ఎట్టుంది అబ్బాయి నాకెగ దక్కిందిలే హాయి పట్టాక నీ చేయి పగలే పుట్టిందిలే రేయి గిలిగింతలా చాలిగాలిలో పులకింతలే అడగాలిలే తెగ సారీలు విన్నా వేసారి ఉన్నా సంసారి కమ్మన్న ఎట్టుంది అబ్బాయి నాకెగ దక్కిందిలే హాయి పట్టాక నీ చేయి పగలే పుట్టిందిలే రేయీ... పదా వినాంగు ఆసిం వవాంగు ప్రాయాలలో తేలీ ఒంపుల్లో వీచే సంపంగి గాలి కులుకు చాలు కూలీ ఊ అంటె అలుసు ఊపెంతొ తెలుసు ఉయ్యాల కావాలీ ఊరేగుతుంటే ఊరంత తెలిసి పరువు కాస్త కాళీ అది పోరాటమో ఆరాటమో ఒళ్ళోన తేలాలీ తొలి మోమాటమో ప్రేమాటమో ఓహొలు పలకాలీ ఇక పొద్దస్తమానం ముద్దుల్తో హూనం సాయంత్ర సన్మానం కౌగిళ్ళ దారి కోలాల పూరి కోరిందిలే ప్యారీ సింగ్గంటె నారీ నా సింగపూరి సీత చిలక శారీ లాగించు లాల్చీ చన్నీళ్ల బాల్చీ మంచాలనే వాల్చీ నా చెంప ముంచి పోతేనే పేచీ పాల పొంగు దించి అది ఆకర్షనో ఏ ఘర్షనో అందిట్లొ తేలాలీ ఇది ఆలాపనో ప్రేలాపనో సందిట్లొ చూడాలీ ఇక నాఒంటి మాప్ నీ కంటి చూపు ముద్దాడుకోవాలి ఎట్టుంది అబ్బాయి నాకెగ దక్కిందిలే. హాయి నచ్చింది అమ్మాయి నీ సెగ ఇచ్చిందిలే హా.యి గిలిగింతలా చలిగాలిలో పులకింతలే అడగాలిలే ఇక మోహాలు తీరే దారేదొ చూసి తీరాలు చేరాలి