Gang Leader (2019) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gang Leader (2019) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, నవంబర్ 2022, శనివారం

Gang Leader : Hoyna Hoyna Song Lyrics (వేరే కొత్త భూమిపై ఉన్నానా )

చిత్రం: గ్యాంగ్ లీడర్ (2019)

సంగీతం: అనిరుద్ రవిచందర్

సాహిత్యం: అనంత శ్రీరామ్, ఇన్నో జంగా

గానం: ఇన్నో జంగా




వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా పలికే పాలగువ్వతో, కులికే పూలకొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేశా ఎగిరే పాలవెల్లితో, నడిచే గాజుబొమ్మతో బంధం ముందు జన్మదా ఏమో బహుశా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా I think I caught the feels this summer Bae you're one of a kind no other Be my sweetie, be my sugar Had enough as a one side lover I think I caught the feels this summer Bae you're one of a kind no other Be my sweetie, be my sugar Had enough as a one side lover నా జీవితానికి రెండో ప్రయాణముందని దారి వేసిన చిట్టి పాదమా నా జాతకానికి రెండో భాగముందని చాటి చెప్పిన చిన్ని ప్రాణమా గుండెల్లోన రెండో వైపే చూపి సంబరాన ముంచావే నేస్తమా నాలో నాకే రెండో రూపం చూపి దీవించిందే నీలో పొంగే ప్రేమ వెలిగే వేడుకవ్వనా, కలిసే కానుకవ్వనా పెదవుల్లోన నింపనా చిరుదరహాసం ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి మెరుగులు దిద్ది వెయ్యనా ఇహ నా వేషం హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా