చిత్రం: ఘరానా బుల్లోడు(1995)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
రచన: వెన్నెలకంటి
గానం: మనో, కె.యస్.చిత్ర
పల్లవి: ఎం కసి ఎం కసి ముద్దో తెచ్చింది ఏదో చలి చుమ్మా... చుమ్మా... ఎం కసి ఎం కసి ముద్దో గిచ్చింది ఏదో గిలి చుమ్మా... చుమ్మా... చంపకు చారడు ముద్దు సిరి సొంపుకు సోలెడు ముద్దు చంపక మాలల ముద్దు నను చంపుకు తిన్నది తెల్లార్లు ఈ ముద్దు ఎం కసి ఎం కసి ముద్దో తెచ్చింది ఏదో చలి చుమ్మా... చుమ్మా... ఎం కసి ఎం కసి ముద్దో గిచ్చింది ఏదో గిలి చుమ్మా... చుమ్మా... చరణం: 1 తెల్లా తెల్లాని మల్లెపూలు తెప్పిచ్చా తెప్పిచ్చా ఒళ్లోకి వస్తే ఒక్కసారి కుక్కుచ్చా కుక్కుచ్చా పెదవికి పెదవి అప్పిచ్చా పెర పెర లన్ని తప్పిచ్చా నిద్దర పొద్దుల ముద్దుల మద్దెల మోగించుకో ఆరని చెమ్మల తీరని తిమ్మిరి తగ్గించుకో ఓ ఓ ఓ ఎం కసి ఎం కసి ఎం కసి ఎం కసి ఎం కసి ఎం కసి ముద్దో తెచ్చింది ఏదో చలి చుమ్మా... చుమ్మా... ఎం కసి ఎం కసి ముద్దో గిచ్చింది ఏదో గిలి చుమ్మా... చుమ్మా... చల్లా చల్లాని పిల్లగాలి గంటల్లో గంటల్లో చక్కా చక్కాని చెక్కిలమ్మ గుంటల్లో గుంటల్లో వయసుకు వయసే తెలిసింది వరుసకు ఇరుసే కలిసింది చీకటి చేతికి చిక్కని చక్కని ఆటే ఇది ఆకలి లోతులు చూసిన చుక్కల పాటే ఇది హో హో హో ఎం కసి ఎం కసి ఎం కసి ఎం కసి ఎం కసి ఎం కసి ముద్దో తెచ్చింది ఏదో చలి చుమ్మా... చుమ్మా... ఎం కసి ఎం కసి ముద్దో గిచ్చింది ఏదో గిలి చుమ్మా... చుమ్మా...