Gopala Gopala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gopala Gopala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, నవంబర్ 2021, బుధవారం

Gopala Gopala : Bhaje Bhaaje Song Lyrics (భజారే భజారే భజారే)

చిత్రం: గోపాల గోపాల (2015)

రచన: అనంత శ్రీరామ్

గానం: హరి చరణ్, ధనుంజయ్

సంగీతం: అనూప్ రూబెన్స్


అలారే అలా... ఆయ నందలాల అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీల అలారే అలా... ఆయ నందలాల ఆడలా ఈలేసాడో... కోలాటాల గోల గోల హో దూరంగా రంగా దొంగా దాకోకొయ్ ఇయ్యాలా వచ్చి నువ్ మాతో సిందెయ్యాలా మందిరం కట్టిందయ్యా భూమి నీకీవేళ మంచి చెయ్యాలోయ్ చాలా చాలా ఎవడో ఏలా... ఇది నీ నేల నువు చేసే ప్రతి మంచి ఎదురై ఎగరేయదా హో... భజే భాజే ఆ డోలు భజే ... ... భాజే ఆ డోలు భజారే... భజే భాజే ఆ డోలు భజే ... ... భాజే ఆ డోలు భజారే... హో దూరంగా రంగా దొంగా దాకోకొయ్ ఇయ్యాలా వచ్చి నువ్ మాతో సిందెయ్యాలా భామకే లొంగేటోడు బాదేం తీరుస్తాడు కోరస్: ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు అవుల్నే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు కోరస్: యుద్ధంలో రధంతోలి నీతిని గెలిపించాడు నల్లని రంగున్నోడు - తెల్లని మనసున్నోడు అల్లరి పేరున్నోడు - అందరికీ ఐనోడు మీ పిచ్చి ఎన్నాళ్లో అన్నేళ్లూ అన్నేళ్లూ మీలోనే ఒకడై ఉంటాడు భజే భాజే ఆ డోలు భజే ... ... భాజే ఆ డోలు భజారే... భజారే భజారే భజారే భజే భాజే ఆ డోలు భజే ... ... భాజే ఆ డోలు భజారే... భజారే భజారే భజారే బర్సె బర్సె రే రంగు బర్సె బర్సె రే రంగు బర్సె రే టాటాటా టట... టాటాటా టట టాటాటా టట... టాటాటా టట టా... భజే భాజే ఆ డోలు భజే ... ... భాజే ఆ డోలు భజారే... భజారే భజారే భజారే భజే భాజే ఆ డోలు భజే ... ... భాజే ఆ డోలు భజారే... భజారే భజారే భజారే భజే భాజే ఆ డోలు భజే ... ... భాజే ఆ డోలు భజారే... భజే భాజే ఆ డోలు భజే ... ... భాజే ఆ డోలు భజారే...

Gopala Gopala : Needhe Needhe Song Lyrics (నీదే నీదే)

చిత్రం: గోపాల గోపాల (2015)

రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం: సోను నిగమ్

సంగీతం: అనూప్ రూబెన్స్

బ్రహ్మలా నేనే నిన్ను సృష్టించాననుకోనా బొమ్మలా నువ్వే నన్ను పుట్టించావనుకోనా నమ్ముకుంటుందో నవ్వుకుంటుందో ఏమి అంటుందో నీ భావన తోం తకిట తక తరికిట తరికిట తోం తకిట తక తరికిట తరికిట తోం తకిట తక తరికిట తరికిట తోం తకిట తక తరికిట తరికిట నీదే నీదే ప్రశ్న నీదే నీదే నీదే బదులు నీదే నీ దేహంలో ప్రాణం లా వెలిగే కాంతి నా నువ్వే అనీ నీ గుండెల్లో పలికే నాదం నా పెదవి పై మురళిదని తెలుసుకో గలిగే తెలివే నీకుందే తెరలు తొలగిస్తే వెలుగు వస్తుందే తోం తకిట తక తరికిట తరికిట తోం తకిట తక తరికిట తరికిట తోం తకిట తక తరికిట తరికిట తోం తకిట తక తరికిట తరికిట నీదే నీదే స్వప్నం నీదే నీదే నీదే సత్యం నీదే మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే హే ఖుదా హే ఖుదా హే ఖుదా హే ఖుదా మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే మౌలా మేరే మౌలా ఎక్కడెక్కడెక్కడని దిక్కులన్ని తిరిగితే నిన్ను నువ్వు చూడగలవా ఓ రబ్బా కరుణతో కరిగిన మది మందిరమున కొలువై నువ్వు లేవా ఓ రబ్బా అక్కడక్కడక్కడని నీలి నింగి తడిమితే నిన్ను నువ్వు తాకగలవా ఓ రబ్బా చెలిమిని పంచగ చాచిన చెయ్యి వైతే దైవం నువ్వు కావా ఆయ్ ఖుదా తోం తకిట తక తరికిట తరికిట తోం తకిట తక తరికిట తరికిట తోం తకిట తక తరికిట తరికిట తోం తకిట తక తరికిట తరికిట నీదే నీదే ధర్మం నీదే నీదే నీదే మర్మం నీదే.....