Govindudu Andarivadele లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Govindudu Andarivadele లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, డిసెంబర్ 2024, శనివారం

Govindudu Andarivadele : Gulaabi kallu rendu mullu song lyrics (గులాబి కళ్ళు రెండు ముళ్ళు)

చిత్రం: గోవిందుడు అందరివాడేలే (2015)

రచన: శ్రీ మణి

గానం: జావేద్ అలీ

సంగీతం: యువన్ శంకర్ రాజా




గులాబి కళ్ళు రెండు ముళ్ళు చేసి 

గుండెలొకి గుచ్హుతున్నావే ఒహో.
జిలేబి వొళ్ళు  చేసినట్టు నువ్వె 

ఆశపెట్టి చంపుతున్నావే..
రాకాసివె...నిలే పెదాలలొ పొగే చెసి 

ఊరించి ఉడికించి పొతావే రాక్షసి 

సరా సరి నీ నడుమూ మడతల్లొ 

నను మడతపెట్టావే..


ఊర్వశి నిలొ నిష నషాలనికంటె 

ఓ ఇంగ్లీషు ముద్దీయవే.. పిల్లా పిల్లా ఒహూఒ...
నాతోటి నీకింత తగువెందుకె నా ముద్దు నా కివ్వకా.
అసలింత నీకింత పొగరెందుకె పిసరంత ముద్దివ్వకా..
నాపైన కోపమే చల్లార్చుకొ ముద్దుల్తొ వేడిగా..
ఆపై ఉక్రొషమే తీర్చేసుకొ పెదాల్తొ తీయగ..
పిసినారి నారివె గొదావరి నా గుండెల్లొ ఉప్పొంగి ఉరికేంత 

ముద్దీయవే మరీ మనొహరి 

నీ ముక్కోపమందాల కసి తీరె ముద్దియవే...
ఏం మదువు దాగుందొ ఈమగువలొ చూస్థెనె కిక్కెక్కెలా..
ఆ షేక్స్పిరైనా నిను చూసెనొ.. ఓ దేవదాసవ్వడా...
నీ ఫ్రెంచ్  కిస్సునె అందిచవె? పరదేసి నేననా...
నీ పెంకి మూద్దునే భరించగా స్వదేసినవ్వనా...
ఓ ఆడ బాంబులా పిల్లా నువ్వె నీ అందాలు పేల్చెసి 

నా అంతు తెల్చేసి న్వూక్లియర్ రీయాక్టరై 

నా అణువణువు అనుబాంబు ముద్దుల్తొ ముంచెయ్యవే...
గులాబి కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలొకి గుచ్హుతున్నావే ఒహూ.
జిలేబి వొళ్ళు  చేసినట్టు నువ్వె ఆశపెట్టి చంపుతున్నావే..
రాకాసివె...నిలే పెదాలలొ పొగే చెసి ఊరించి ఉడికించి పొతావే 

రాక్షసి సరా సరి నీ నడుమూ మడతల్లొ నను మడతపెట్టవే..
ఊర్వసి నీలొ నిష నషాలనికంటె 

ఓ ఇంగ్లీషు ముద్దీయవే.. పిల్లా పిల్లా ఒహో...

11, నవంబర్ 2022, శుక్రవారం

Govindudu Andarivadele : Neeli Rangu Cheeralona Song Lyrics (నీలిరంగు చీరలోన)

చిత్రం: గోవిందుడు అందరివాడేలే (2015)

సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ

గానం: హరి హరన్

సంగీతం: యువన్ శంకర్ రాజా 


నీలిరంగు చీరలోన… సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే… ఏఏ నీలిరంగు చీరలోన… సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే… ఏఏ ఏడు రంగులున్న నడుము… బొంగరంల తిప్పేదానా నిన్ను ఎట్ట అదుముకోనే… ఏ ఏ ఏ ఎహె ఎహె ముద్దులిచ్చి మురిపిస్తావే… కౌగిలిచ్చి కవ్విస్తావే అంతలోనే జారిపోతావే… ఏఏ మెరుపల్లె మెరిసే జాణ… వరదల్లె ముంచే జాణ ఈ భూమిపైన నీ మాయలోన… పడనోడు ఎవడే జాణ జాణ అంటే జీవితం… జీవితమే నెరజాణరా దానితో సైయ్యాటరా… ఏటికీ ఎదురీతరా రాక రాక నీకై వచ్చీ… పొన్నమంటి చిన్నది ఇచ్చే కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో పూవ్వులాగ ఎదురే వచ్చి… ముల్లులాగ ఎదలో గుచ్చీ మాయమయే భామవంటిదే కష్టమనుకో ఏదీ కడదాకా రాదని… తెలుపుతుంది నీ జీవితం నీతో నువు అతిథివనుకోని వెయ్ రా…అడుగెయ్ రా…ఆఆ వెయ్ జాణకాని జాణరా… జీవితమే నెరజాణరా జీవితం ఒక వింతరా… ఆడుకుంటె పూబంతిరా సాహసాల పొలమే దున్నీ… పంట తీసె బలమే ఉంటే ప్రతీరోజు ఒక సంక్రాంతి అవుతుందిరా బతుకు పోరు బరిలో నిలిచీ… నీకు నీవే ఆయుధమైతే ప్రతీపూట విజయదశమీయే వస్తుందిరా నీపై విధి విసిరె నిప్పుతో… ఆడుకుంటే దీపావళి చెయ్ రా ప్రతి ఘడియ పండగే చెయ్… చెయ్ రా… చెయ్ జీవితం అను రంగుల రాట్నమెక్కి ఊరేగరా జీవితం ఒక జాతర… చెయ్యడానికే జన్మరా


Govindudu Andarivadele : Bavagari Choope Song Lyrics (బావగారి చూపే బంతి )

చిత్రం: గోవిందుడు అందరివాడేలే (2015)

సాహిత్యం: చంద్ర బోస్

గానం: రంజిత్, విజయ్ ఏసుదాస్, సుముఖీ, శ్రీ వర్ధిని

సంగీతం: యువన్ శంకర్ రాజా 


చిన్నారికి వోణీలిచ్చెయ్.. వయ్యారిపై బాణాలేసేయ్.. చిన్నారికి వోణీలిచ్చె వయ్యారిపై బాణాలేసే శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావ బంగారి బావ బంగారి బావా.. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే.. మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే ఏహే.. పువ్వుల చినుకులే ఏహే.. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే.. మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే ఏహే.. పువ్వుల చినుకులే ఏహే.. హో హో హో హో హో... లంగా తోటి వోణీకుంది ఓ బంధం.. ఈ రాజా తోటి రాణికుంది అనుబంధం పాదాలకి అందెలకుంది ఓ బంధం ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం వాలు జడ జాజులు ఓ జంట వడ్డాణము నడుము ఓ జంట ఇక నీతో నేనవుతా జంటా.. చేతులకి జంటే గోరింట లేకపోతె కాలే లేదంట నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై బంగరు చినుకులే ఏహే.. బంగరు చినుకులే ఏహే.. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే.. నవ్వుల్లోన బంధం అందం మెరుస్తుంది అరె బాధల్లోన బంధం బలం తెలుస్తుంది ఏయ్ రూపం లేని ప్రాణం తానై నిలుస్తుంది ఆ ప్రాణం పోయే క్షణం దాక తపిస్తుంది కమ్మనైన బంధం ఈనాడే కోవెలల్లె మారే ఈచోటే ఈ కోవెల్లో భక్తుడు నేనే.. అల్లుకున్న బంధం ఇవ్వాళే ఇల్లుకట్టుకుంది ఈ చోటే ఈ ఇంట్లో మనవడినై.. ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే ఏహే.. ప్రేమల చినుకులే ఏహే.. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే.. మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే ఏహే.. పువ్వుల చినుకులే ఏహే.