Greeku Veerudu (1998) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, జనవరి 2025, మంగళవారం

Greeku Veerudu (1998) : Bapu Geesina bomme nuvva Song Lyrics (బాపు గీసిన బొమ్మే నువ్వా)

చిత్రం: గ్రీకు వీరుడు (1998)

సాహిత్యం: భువనచంద్ర

గానం: ఉన్నికృష్ణన్

సంగీతం: దేవా

పల్లవి :

బాపు గీసిన బొమ్మే నువ్వా ..బాలు పాడిన పాటే నువ్వా
కృష్ణ శాస్త్రి కవితే నువ్వా ..రోజా పువ్వా రోజా పువ్వా

ధీరుడు సుకుమారుడా గ్రీకు వీరూడా ప్రేమ దాసుడా రా దొర చెలి నీదిరా చెలిపొందరా సుఖముందిరా

సంజే పొద్దుల్లో సన్నాయి మొగాలా కన్నె అందాలు కొనగోట మీటాలా
కుర్రకాతల్లే వయసూగి పోవాల కోటో కలలన్నీ కౌగిట్లో కరగాలా

చరణం 1 :
చిలుకా చిలుకా కళ్లతోనే రాసా శుభలేఖ... 
యువకా.... యువకా... చిరుగాలై ఎదుటే నిలిచాగా
love me now now now
kiss me now now now
Let us play the game of love my love
నీ మాటే నే వింటా శృంగార వీర
విరహాన పడి ఉన్న వొడిచేర్చుకోరా
మసకేసే వెన్నెల్లో మందార మాలా
జవరాలి బుగ్గల్లో నూనూ సిగ్గులేలా
ఎదో కలవరమే పరవసమై మెరిసెనులే

బాపు గీసిన బొమ్మే నువ్వా ..బాలు పాడిన పాటే నువ్వా
కృష్ణ శాస్త్రి కవితే నువ్వా ..రోజా పువ్వా రోజా పువ్వా

చరణం 2:

ప్రియుడా.. ప్రియుడా.. ఇదీ ఎం మైమరపో తెలిపెదవా
లలనా.. లలనా.. ఇది మదనోత్సవమే మధువదనా
tell me more more more
చూపే జోరే జోరే జోరే
ఇది వలపుల సంగమమే చెలియా
చేయిస్తే వొల్లంత పులకించెనేలా
అణువణువు కోరికతో చెలరేగేనెలా
పెళ్లీడు వచ్చిందే కన్యాకుమారి
ప్రతి రోజు వుండాలే మగవాడి జోడి
కాని సరిగమలే చెలి వొడిలో ప్రియ సఖుడా..