Gundelu Teesina Monagadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gundelu Teesina Monagadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, మార్చి 2022, మంగళవారం

Gundelu Teesina Monagadu : O Allari Choopula Song Lyrics (ఓ..అల్లరి చూపుల)

చిత్రం: గుండెలు తీసిన మొనగాడు (1974)

సాహిత్యం: వేటూరి

సంగీతం: సత్యం

గానం: గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం



ఓ..ఉహు..అహా..హహహ..ఏయ్..అహా..ఆ ఓ..అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలీ ఓ..అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలీ నా కన్నుల మునదర నీవుంటే ఇంకేల జాబిలీ ఓ..అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెల ఆఆఆఆ..ఆఆఆఅ..ఆఆఆ..ఆ ఆ ఆ ఆ చరణం::1 నీ నడక హంసకే రాదు..నీ సొగసు మల్లెకే లేదు హేయ్..నీ నడక హంసకే రాదు..నీ సొగసు మల్లెకే లేదు నీ పలుకు కోయిలకు రాదు..నీ కులుకు లేడిలో లేదు అందాల రాశి నీవేలే..అందాల రాశి నీవే.. నీతో సమాన మెవ్వరు ఓ..అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలీ ఆఆఆఆ..ఆఆఆఅ..ఆఆఆ..ఆ ఆ ఆ ఆ చరణం::2 నీ కనుల తీరు చూసాను..నే కైపులోన సోలాను..ఊ హేయ్..నీ కనుల తీరు చూసాను..నే కైపులోన సోలాను నీ మనసు లోతు చూసాను..నే వలపులోన తేలాను నీ పొందు కోరి ఉన్నానే..నీ పొందుకోరివున్నా ఇదిగో సలాము అందుకో.. ఓ..అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలీ నా కన్నుల మునదర నీవుంటే ఇంకేల జాబిలీ లలలాలలలాలలలల్లాలాలాలాలాలలా