Happy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Happy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, డిసెంబర్ 2024, మంగళవారం

Happy : Nee Kosam Song lyrics (నీకోసం ఒక మధుమాసం)

చిత్రం: హ్యాపీ (2005)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: శంకర్ మహదేవన్

సంగీతం: యువన్ శంకర్ రాజా

పల్లవి :

 నీకోసం ఒక మధుమాసం

అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ

తనలో చిగురాశల గంధం

నీ శ్వాసకి పంచమని

చలిగాలికి చెరగని బంధం

నీ నవ్వుతో పెంచమని

నీకోసం ఒక మధుమాసం

చరణం: 1 :

అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ

దూరంగానే ఉంటా నువ్వు కందే మంటై చేరగా

దీపంలా చూస్తుంటా నడి రేయంతా నీ తోడుగా

కణకణాన్ని రగిలిస్తున్న చెలి సంకెళ్ళు తెగేట్టుగా

నీకోసం ఒక మధుమాసం

చరణం: 2 :

పాదం నేనై వస్తా దరిచేరే దారే చూపగా

ప్రాణం పందెం వేస్తా ప్రతి గెలుపు మెళ్ళో వాలగా

కలలెట్టున్నా నీ ముందొచ్చి నిలబడాలి నిజాలుగా

నీకోసం ఒక మధుమాసం

అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ

తనలో చిగురాశల గంధం

నీ శ్వాసకి పంచమని

చలిగాలికి చెరగని బంధం

నీ నవ్వుతో పెంచమని

నీకోసం ఒక మధుమాసం

Happy : Chiruta Kannula Song lyrics (చిరుత కన్నుల వాడే చిలిపి చిన్నోడే)

చిత్రం: హ్యాపీ (2005)

రచన: పోతుల రవికిరణ్

గానం: జాస్సీ గేఫ్ట్, సుచిత్ర, యువన్ శంకర్ రాజా

సంగీతం: యువన్ శంకర్ రాజా

పల్లవి :

చిరుత కన్నుల వాడే చిలిపి చిన్నోడే చిలక కొట్టని చోటే కొరికి పెట్టాడే

అల్లాడి పోకే సత్యభామ కిల్లాడి ఓడే నా చందమామ

ఒస్సా హే ఒస్సా హే ఒస్సా హే ఒస్సా హే ఒస్సా ఒస్సా ఒస్సా ఓస్సా ఒస్సా..

ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే

అందమంతా ఆరబోసి అమ్ముకుంటావే అందగాడే పక్కనుంటే అంతే అంతేలే

తప్పు ఒప్పు చెప్పకమ్మో తప్పదివ్వాలే

సిగ్గు యెగ్గు ఆపరయ్యో బుగ్గే కందే లే

నీ ఒంపు సొంపుల్లో ఆ మడత రమ్మందే..

నీ వొళ్ళో తుళ్ళిపడి వెచ్చపడి జారిపడి కెవ్వుమనేలే..

ఒస్సా హే ఒస్సా హే ఒస్సా హే ఒస్సా హే ఒస్సా ఒస్సా ఒస్సా ఓస్సా ఒస్సా..

ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే

చరణం: 2:

రబ్బరు తో చేసినా.. రంభ నువ్వే లే

రంగులతో తెంపరా నా రిబ్బన్ ముల్లె

హంగు పొంగు లాగుతుంటే మాటే పోయేలే

గిచ్చి గిచ్చి చూడకయ్యో మతే ఎక్కేలే

ఏడైనా ఏమైనా ఈ రాత్రి జాతరలే

నీ తోనే అల్లుకుని గిల్లుకుని హత్తుకుని జివ్వుమనేలే..

ఒస్సా హే ఒస్సా హే ఒస్సా హే ఒస్సా హే ఒస్సా ఒస్సా ఒస్సా ఓస్సా ఒస్సా..

ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే ఒస్సారే ఒస్సా ఒస్సా రే

26, నవంబర్ 2022, శనివారం

Happy : Egire Mabbulalona Song Lyrcis (ఎగిరే మబ్బులలోన)

చిత్రం: హ్యాపీ (2005)

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.చరణ్

సంగీతం: యువన్ శంకర్ రాజా

పల్లవి :

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో ఈ ఉదయం ఏ హృదయం హే...చేరుతుందో ఈ ప్రేమ ఏ నిమిషం ఏది నిజం హో... తెలియకుందే ఆ మాయ ఆశపడితే అందనందే ఉరుకుంటే చేరుకుందే తగువులోనే చిగురు వేసిందే హే... ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో

చరణం: 1 :

నిదరోయే నీకనులు ఎదలోన ఆ కలలు ఎదురైనా ఎపుడైనా కళ్ళారా చూసేనా నీతో కలిసి నీతో పెరిగి నీతొ తిరిగి ఆశగా నిన్నే తలచి నిన్నే పిలిచి ఈన్నాళ్ళుగా నువ్వంటే ఇష్టం ఉన్నా నువ్వే నా సర్వం అన్నా నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ

చరణం: 2:

ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు ఇపుడైన ఇకనైన నీ పంతం ఆగేనా అన్ని మరిచి కోపం విడిచి నాతో చెలిమి చేసినా పోయే వరకు నా ఈ బతుకు నీదే కాదా నీతోడే కావాలంటు నీ నీడై ఉండాలంటు నవరాగాలు ఆలాపించే నాలో ఈ ప్రేమ   ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో ఈ ఉదయం ఏ హృదయం హే...చేరుతుందో ఈ ప్రేమ ఏ నిమిషం ఏది నిజం హో... తెలియకుందే ఆ మాయ ఆశపడితే అందనందే ఉరుకుంటే చేరుకుందే తగువులోనే చిగురు వేసిందే హే... ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో