Iddarammayilatho లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Iddarammayilatho లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, జులై 2021, శనివారం

Iddarammayilatho : Violin Song (Girl.. Just Let me be your man.)

చిత్రం: ఇద్దరు అమ్మాయిలతో(2013)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సాహిత్యం: విశ్వ, డేవిడ్ సైమన్

గానం: డేవిడ్, అనిత



Girl.. Just Let me be your man.. 

I wanna hold your hand..

And take you to you fantasy..


Eyes.. When i look at into your eyes..

You make me realize..

Oh baby you're the only one for me..


కాంతామన వసీకరా.. ప్రేమా..తురా

మోరగ్గర మనొహరా

చతుర నిధుర చోర కటుధరా

గర్ల్ గుండెల్లో చోటిస్తా

ప్రేమంచే చూపిస్తా

నీ లొకం మొత్తం నేనవుతా..

కం వెన్నెల్లో తొడవుతా

వర్షంలో నీడవుతా

నీకొసం నేనో తీయని పాటవుతా


Everyday every night every warm every right

Neethone nadavali antunde manasu

సుమరజనీకర సోమా త్రిపుర

మధుర మనోహర నామ

నా వెంటె నువ్వుంటే నా సర్వం నీ వెంటే

నె అన్నా అనకున్నా నీకంతా తెలుసు

ఆ.. సమరకలావర భీమా అభయ

అతుర పరాక్రమ శ్యామా

రావే గులాబి మాలిక

వయసా వచ్చేసా నీదే యి బాలిక

గర్ల్ గుండెల్లో చోటిస్తా

ప్రేమంచే చూపిస్తా

నీ లొకం మొత్తం నేనవుతా..

కం వెన్నెల్లో తొడవుతా

వర్షంలో నీడవుతా

నీకొసం నేనో తీయని పాటవుతా


గర్ల్ గుండెల్లో చోటిస్తా ప్రేమంచే చూపిస్తా నీ లొకం మొత్తం నేనవుతా.. కం వెన్నెల్లో తొడవుతా వర్షంలో నీడవుతా నీకొసం నేనో తీయని పాటవుతా

Every word every thought every mood every plot

నీతోనె సాగాలి అంటుందే వయసు

అగనిత శ్రీ గునశీల వినత

కధన కుతూహల వ్యాయ

అద్దంలా నీ మనసు ప్రెమందం తెలిపింది

కనువిందే చేసింది ఊరించె సొగసు

మ్రుదువచనామ్రుత లోలా రసిక

చిరు దరహస్యవి లావ

ప్రేమే నిషాల ఊగిస

కుదిరే వయసే బాగుంది వరస


Girl.. You're like a crystal moon..

Such a refreshing tune..

You got me singing every verse..

Come.. In to my galaxy..

Come fly away with me..

And love is like the universe!