Jagadekaveeruni Katha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Jagadekaveeruni Katha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జనవరి 2022, శుక్రవారం

Jagadekaveeruni Katha : Sivasankari Sivanandalahari Song

చిత్రం: జగదేకవీరుని కథ(1961)

సాహిత్యం: పింగళి

గానం: ఘంటసాల

సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు



శివశంకరీ.శివశంకరీ.శివానందలహరి శివశంకరీ... శివానందలహరీ.శివశంకరీ శివానందలహరి.శివశంకరీ చంద్రకళాధరి. ఈశ్వరీ.ఆ.ఆ.ఆ.ఆ చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును కురియజేయుమా మనసు కరుగదా. మహిమ జూపవా దీనపాలనము చేయవే... ఏ శివశంకరీ... శివానందలహరీ... శివశంకరీ శివశంకరీ... శివానందలహరీ... శివానందలహరి.శివశంకరీ శివశంకరీ... శివా... నంద... లహరీ... శివశంకరీ శివశంకరీ.శివానందలహరి.శివశంకరీ చంద్రకళాధరి... ఈశ్వరీ.రిరి సని.దనిసా మపదనిసా.దనిసా. దనిసా.దనిసా చంద్రకళాధరి.ఈశ్వరీ... రిరి సనిపమగా రిసదా.నిరినిసా.రిమపద.మపనిరి.నిసదప చంద్రకళాధరి.ఈశ్వరీ.దనిస.మపదనిస సరిమ గరి మపని.దనిస.మప.నిరి, , సరి.నిస.దనిప మపని సరిసని.సరిగా.రిస.రిస రిరి సని సని పని పమ.పమ.గమరి సనిస సని పని పమ.పమ.గమరి సనిస సరి మపని దానిస. సరి మపనిదాని.సరిమపని దానిస చంద్రకళాధరి ...ఈశ్వరీ.ఆ.ఆ.ఆ చంద్రకళాధరి... ఈశ్వరీ... శివశంకరీ.శివశంకరీ తోం.తోం.తోం.దిరిదిరితోం. దిరిదిరితోం... దిరిదిరితోం దిరిదిరితోం.దిరిదిరి యానా.దరితోం దిరిదిరితోం.దిరిదిరితోం.దిరిదిరి తోం.తారీయానా దిరిదిరితోం.తోం.తోం.దిరిదిరి తోం.తోం.తోం దిరిదిరి తోం.తోం.తోం.దిరిదిరి తాన దిరితోం దిరిదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి నాదిరి దిరిదిరి దిరి దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం నినినిని.నినినిని.దనిని.దనినిని.దప పసస.నిససనిద.నిరిరి.సరిరి.సని సగగ.రిగగ... రిస సరిరి.సరిరి.సని నిసస.నిసస.నిద.దనిని దనిని దప నిని దద.ససనిని.రిరిసస.గగరిరి గగ సస రిరి.నిని.సని.రిరి.సస.సస రిరిరిరిరి.నినిని రిరిరిరి.నినినిగాగగగ నినిని రిరిగరిమా రిమరి.సరిసనిసని.పనిస.మపమరిగ సరి సస.మప మమ.సరి సస.సససస సరి సస... పని పప... సరిసస... సససస మప మమ... పని దద... మపమ... పనిద మపమ.పనిద.పదపప.సరి సస ప ద ప. సరిస. పదప. సరిస. మమమ పపప.దదద... నినిని.ససస.రిరిరి గరి సస రిపా.ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ శివశంకరీ