Jai Chiranjeeva లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Jai Chiranjeeva లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఆగస్టు 2021, శుక్రవారం

Jai Chiranjeeva : Hey Jana Song Lyrics (హే జాణా... హే హే జాణా...)

చిత్రం: జై చిరంజీవ(2005)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: చంద్రబోస్, భాస్కరభట్ల

గానం: కే.కే



హే జాణా... హే హే జాణా... హే జాణా హే హే జాణా అందమే ఎంతున్నా. హే జాణా హే హే జాణా దాచుకో కొంతైనా. చీరకడితే సింగారం ఓణి చుడితే వయ్యారం పొట్టిబట్టలు కట్టావో బట్టబయలే బంగారం గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆకారం గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆకారం చిర్రు చిర్రెత్తే యవ్వారం చీకట్లో చెయ్యకు సంచారం హే జాణా హే హే జాణా అందమే ఎంతున్నా. హే జాణా హే హే జాణా దాచుకో కొంతైనా. ఆ అమృతం ఆ అద్భుతం ఆ అందమూ మేమేగా ఆ అమృతం ఆ అద్భుతం ఆ అందమూ మేమేగా ఆ అల్లరి ఆ అలజడి అన్నీట్లో మేమేగా అ అంట అమ్మాయి అపురూపం మీరోయి అపహస్యంగా మారొదుగా జబ్బపైన ట్యాటూలు జామురాతిరి పార్టీలు కట్టుబాట్లకు వీడ్కోలు కన్నవాళ్ళకు కన్నీళ్లు గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆకారం గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆకారం చిర్రు చిర్రెత్తే యవ్వారం చీకట్లో చెయ్యకు సంచారం హే జాణా హే హే జాణా అందమే ఎంతున్నా. హే జాణా హే హే జాణా దాచుకో కొంతైనా. మా ఆశలు మా ఊహలు హై రేంజిలో ఉంటాయి మా ఆశలు మా ఊహలు హై రేంజిలో ఉంటాయి ఎంతెత్తుకి మీరెదిన ఈ నేలనే చూడాలి వేగంగా పరిగెత్తే కాలంతో కదలందే థ్రిల్లేముంది టీనేజికి నెట్టులోన చాటింగు పార్కులోన బీటింగు మార్చుకో నీ థింకింగు చేసి చూపు సంథింగు గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆకారం గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆకారం చిర్రు చిర్రెత్తే యవ్వారం చీకట్లో చెయ్యకు సంచారం హే జాణా హే హే జాణా అందమే ఎంతున్నా. హే జాణా హే హే జాణా దాచుకో కొంతైనా.


Jai Chiranjeeva : Ko Ko Kodi Bhagundi Song Lyrics (కొ కొ కోడి బాగుంది కు కు కూత బాగుంది)

 చిత్రం: జై చిరంజీవ(2005)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: భువనచంద్ర

గానం: ఉదిత్ నారాయణ్, కె.యస్.చిత్ర



కొ కొ కోడి బాగుంది కు కు కూత బాగుంది కొ కొ కోడి బాగుంది కు కు కూత బాగుంది అందం ఆమెలా ఉంది అదిరే ఆశ రేపింది కసిగా కమ్ముకోకుంటే వయసే ఊరుకోనంది మూడుజాములున్న రేయి ముందరున్నది కుర్రపుంజు బాగుంది కూసే కూత బాగుంది దొంగ చాటుగా పెట్టె ము ము ముద్దు బాగుంది ముద్దు తోడుగా వచ్చే కౌగలి ఎంత బాగుంది బుగ్గ మీద గాని పైట బిగుసుకున్నది

కొత్త కోరికేదో గుండెలోన గుప్పుమన్నదోయ్ మత్తు కమ్మి నిన్నే దుప్పటల్లె కప్పమన్నదోయ్ మదన సంధ్య వేళలో మాటలెందు కమ్మడు ముద్దు పూజ మానితే మొరలు వినడు కామడు మొదలు పెడితే ఆగలేనే రాచాగుమ్మడూ.

కుర్రపుంజు బాగుంది కూసే కూత బాగుంది దొంగ చాటుగా పెట్టె ము ము ముద్దు బాగుంది ముద్దు తోడుగా వచ్చే కౌగలి ఎంత బాగుంది బుగ్గ మీద గాని పైట బిగుసుకున్నది

సీతాకాలమైన నిన్ను తాకి వేసవైపోదా నిన్నే చూడగానే వెన్నపూస ఊయలూగైదా పరిమళాల తోటలో పూల పాన్పు వేయనా పండు లాంటి గుండేనీ దిండులాగ మార్చనా ఒక్క సారి చెయ్యి చాస్తే గులామవ్వనా.

కొ కొ కోడి బాగుంది కు కు కూత బాగుంది అందం ఆమెలా ఉంది అదిరే ఆశ రేపింది కసిగా కమ్ముకోకుంటే వయసే ఊరుకోనంది మూడుజాములున్న రేయి ముందరున్నది