Jai Lava Kusa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Jai Lava Kusa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, నవంబర్ 2021, శనివారం

Jai Lava Kusa : Nee Kallalona Song Lyrics (నీ కళ్ళలోన )

చిత్రం: జై లవ కుశ (2017)

రచన: చంద్రబోస్

గానం: హేమచంద్ర

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా నీ మోము నింగి నుండి ఓ ప్రేమ వాన రాదా ఆ వాన జల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలిపోయా ఓ ప్రేమ వానలోన మునిగి పైకి పైకి తేలిపోయా నా గుండెలోని కోరిక ఓ గాలిపటం కాగా నా చెంత నువ్వు చేరిక ఓ దారమల్లె లాగా నీ నీలి కురుల నుండి ఓ పూల గాలి రాగా నా ప్రేమ అన్న గాలిపటం చంద్రమండలాన్ని చేరగా తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలిపోయా అసలు చందమామ నువ్వె అంటు నేల మీద వాలిపోయా అసుర అసుర అసుర అసుర రావణాసుర అసుర అసుర అసుర అసుర రావణాసుర ఏ ధగ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ ఏ ధగ ధగ ధగ నీ సొగసులోని ధగ భగ భగ భగ భగ పెంచింది పడుచు పగ నీ పెదవిలోని ఎరుపు నా పొగరుకి గాయం చేస్తే అసుర అసుర అసుర అసుర…