చిత్రం: జోరు (2015)
సాహిత్యం: వనమాలి
గానం: శ్రేయ ఘోషల్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కను ఉన్న కనుపాపకు చూపులు ఉన్న కనురెప్పల మాటున ఉన్న తన చప్పుడు నీదేన. చూస్తున్న పెదవులపై నవ్వులు వున్న పెదవంచున చిగురిస్తున్న అవి ఇప్పుడు నీవేన... నిజమేన దూరంగా గమనిస్తున్న తీరనికి కదిలోస్తున్న నా పరుగులు నీవేన... అనుకున్న ఊహలకే రెక్కలు వున్న ఊపిరి ఉగిసలు వున్న నా ఆశలు నీవేన... పూవ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల గాలినే చుట్టేయాల తెలిపోన పూవ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల గాలినే చుట్టేయాల తెలిపోన హయిలోన ... హో... ప్రపంచాన్ని నేను ఇలా చూడలేదు సమస్తన్ని నేనై నీతో వుండన ఆ ఆ... సంతోషన్ని నేను ఇలా దాచుకొను సరగల నావై సమీపించనా... నా చిన్ని చిన్ని చిట్టి చిట్టి మాటలన్ని మూట గట్టి ఈవేలా... నా బుల్లి బుల్లి అడుగు అలిబిలి దారులన్ని దాటేలా... నేనింక నీదాన్ని అయ్యేలా... పూవ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల గాలినే చుట్టేయాల తెలిపోన ఆఆఆ... హో మరో జన్మ ఉంటే నిన్నే కోరుకుంటా మల్లి మల్లి నీకై ముస్తాబవ్వనా... నిన్నే చూసుకుంటు నన్నే చేరుకుంటా నీలో దాచుకుంటు నన్నే చూడనా మన పరిచయం ఒక్కటే పరి పరి విదములు లాలించే... ఆ పరిణయం ఎపుడని మనసు ఎపుడు ఎపుడు అని ఊరించే. చేయి చేయి కలపమని... పూవ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల గాలినే చుట్టేయాల తెలిపోన... పూవ్వులకు రంగేయాల చుక్కలకు మెరుపేయాల గాలినే చుట్టేయాల తెలిపోన హయిలోన