Telugu Cinema Saahityam (తెలుగు సినిమా సాహిత్యం)
తెలుగు చిత్ర గీతాల సామూహిక
Kaalam Maarindi
లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది.
అన్ని పోస్ట్‌లు చూపించు
Kaalam Maarindi
లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది.
అన్ని పోస్ట్‌లు చూపించు
20, జనవరి 2022, గురువారం
Kaalam Maarindi : Mundharunna Chinnadani Andhamedo Song Lyrics( ముందరున్న చిన్నదాని)
చిత్రం: కాలం మారింది (1972)
సంగీతం: సాలూరి. రాజేశ్వరరావు
రచన: దాశరథి కృష్ణమాచార్య
గానం: ఘంటసాల, సుశీల
ముందరున్న చిన్నదాని అందమేమో
చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే
పొందుకోరు చిన్నవాని తొందరేమో
మూడుముళ్ళ మాట కూడా మరచిపోయే తోచదాయె
పాలబుగ్గ పిలిచింది ఎందుకోసమో? ఎందుకోసమో?
పైటకొంగు కులికింది ఎవరికోసమో? ఎవరికోసమో ?
నీలోని పొంగులు నావేనని చెమరించు నీ మేను తెలిపెలే
కొంటెచూపు రమ్మంది ఎందుకోసమో? ఎందుకోసమో?
కన్నెమనసు కాదంది ఎందుకోసమో? ఎందుకోసమో?
సరియైన సమయం రాలేదులే మనువైన తొలిరేయి మనదిలే
ఎన్నాళ్ళు మనకీదూరాలు? ఏనాడు తీరునీవిరహాలు?
కాదన్నవారు ఔనన్ననాడు కౌగిళ్ళ కరిగేది నిజములే
పాత పోస్ట్‌లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)