Kandireega లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kandireega లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, ఏప్రిల్ 2024, ఆదివారం

Kandireega : Chamapaka Mala Lyrics (చంపకమాల నను చంపకే)

చిత్రం: కందిరీగ (2011)

రచన: రామ్ జోగయ్య శాస్త్రి

గానం: కార్తీక్, సుచిత్ర

సంగీతం: తమన్.ఎస్



పల్లవి:

Oh You Are My Lovely Baby My One And Only Baby I Missing You Like Crazy Oh Tell Me Girl You’ll Always Be My Love Oh You Are My Lovely Baby My One And Only Baby I’m Missing You Like Crazy Oh Tell Me Girl You’ll Always Be My Love I Am Flowing Like A River Just Be With Me Forever I Won’t Let You Go Never Oh Come To Me Girl You Are My Lover చంపకమాల నను చంపకే బాలా నా దరికి రావా నన్ను నీలో దాచుకోవా చంపకమాల నను చంపకే బాలా నాకు దొరికిపోవా నన్ను నీతో పంచుకోవా బాబ్బాబు నీ మంచే కోరి Wanna tell you something వెంట పడినా ఏం లాభం లేదు I can give you nothing నా problems నాకున్నాయంటా Understand my feelings Oh You Are My Lovely Baby My One And Only Baby I’m Missing You Like Crazy, Oh Tell Me Girl You’ll Always Be My Love I Am Flowing Like A River Just Be With Me Forever I Won’t Let You Go Never Oh Come To Me Girl You Are My Lover

చరణం:1

కల్లోకొస్తే నువ్వు, ఓవే… లేచి నుంచుoటా నిద్దరంటూ రాకా జోల పాడంటా, ఓవే బుజ్జిగాడి గోలే వినమoటా హాయో ఇష్కని వెంటే రాకంటా నువ్వు రిస్కున పడిపోతావంటా హే నాకున్నదొకటేనటా అది నా మాట వినబోదంటా అరె నువ్వంటే పడి చస్తదంట దాన్ని కంట్రోలు చేయలేని తంటా నువ్వు లవ్ చెయ్యలేనంటూ ఎస్కేపై పోతాంటే మోటారు వేడెక్కి అల్లాడిపోతాదే, అల్లాడిపోతాదే, చిట్టి గుండే Understand my feelings Oh You Are My Lovely Baby My One And Only Baby I’m Missing You Like Crazy, Oh Tell Me Girl You’ll Always Be My Love చంపకమాల నను చంపకే బాలా

చరణం:2

ఆస్తి పాస్తులన్నీ, ఓవే… పిచ్చ సూపరే వాస్తు లెక్కలన్నీ నచ్చినాయిలే, ఓవే ఆగలేక అర్జెంటైనాదే నేను రోజా పువ్వే అవునంటా ముల్లు గుచ్చేస్తుంది వద్దంటా నేను కోరేది నీ దగ్గరుందే అది లేకుంటే ఏదోలాగుందే వయసు నీ మీద బెంగెట్టుకుందే దాచిపెట్టింది తెచ్చియ్యమందే దాన్ని అత్తర్లో ముంచేసి, పాకెట్లో చుట్టేసి, పువ్వుల్లో పెట్టేసి నా చేతికిచ్చేయ్, నా చేతికిచ్చేయ్ (నా చేతికిచ్చేయ్) నీ చిట్టి గుండే Wanna tell you something Oh You Are My Lovely Baby My One And Only Baby I’m Missing You Like Crazy, Oh Tell Me Girl You’ll Always Be My Love I Am Flowing Like A River Just Be With Me Forever I Won’t Let You Go Never Oh Come To Me Girl You Are My Lover చంపకమాల నను చంపకే బాలా