Kanya Kumari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kanya Kumari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, మార్చి 2022, సోమవారం

Kanya Kumari : Idi tholi paata Oka cheli paata Song Lyrics (ఓహో చెలీ.... ఓ... నా... చెలీ..)

చిత్రం: కన్యా కుమారి (1977)

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



ఓహో చెలీ.... ఓ... నా... చెలీ....... ఇది తొలి పాటా.... ఒక చెలి పాటా.... వినిపించనా.. ఈ పూటా.... ఆ.. పాటా... ఇది తొలి పాటా.... ఒక చెలి పాటా.... వినిపించనా.. ఈ పూటా.... ఆ.. పాటా... ఎదుట నీవు ఎదలో నీవూ.. ఎదిగి ఒధిగి నాతో వుoటే.. మాటలన్ని పాటలై..మధువులొలుకు మమతే పాట నీలి నీలి నీ కన్నులలో నీడలైన నా కవితలలో నీ చల్లని చరణాలే... నిలుపుకున్న వలపీ పాట పరిమళించు ఆ బంధాలే పరవశించి పాడనా..... పరిమళించు ఆ బంధాలే పరవశించి పాడనా.. పాడనా.. పాడనా.. ఓహో చెలీ.... ఓ... నా... చెలీ....... ఇది తొలి పాటా.... ఒక చెలి పాటా.... వినిపించనా.. ఈ పూటా.... ఆ.. పాటా... చీకటిలో వాకిట నిలిచీ దోసిట సిరి మల్లెలు కొలిచీ నిదుర కాచి నీకై వేచీ నిలువెల్లా కవితలు చేసీ కదలి కదలి నీవొస్తుంటే కడలి పొంగులనిపిస్తుంటే వెన్నెలనై నీలో అలనై నీ వెల్లువకే వేణువునై పొరలి పొంగు నీ అందాలే పరవశించి పాడనా.. పొరలి పొంగు నీ అం..దాలే పరవశించి పాడనా.. పాడనా.. పాడనా.. ఓహో చెలీ.... ఓ... నా... చెలీ....... ఇది తొలి పాటా.... ఒక చెలి పాటా.... వినిపించనా.. ఈ పూటా.... ఆ.. పాటా... ఇది తొలి పాటా....ఇది తొలి పాటా.... ఇది తొలి పాటా....