చిత్రం: కోదండ రాముడు (2000)
సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి
సాహిత్యం: వేటూరి
గానం: కె. ఎస్. చిత్ర, శ్రీకుమార్
కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ
మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోట
సిరిమువ్వ నడకల్లో తిళ్లనాలు పలక
సిరిమల్లె సీతమ్మ చిరునవ్వులు చిలక
సైయ్యకు సకజిమి సుజ సక సూజ
సైయ్యకు సకజిమి సుజ సక సూజ
కట్టిన చీరకు కౌగిలి ముడిపడగా
సరిగంచుల్లో సరిగమలేన్నెన్నో
పెట్టిన చీరకు ప్రేమలు జతపడగ
పైటంచుల్లో పదనిస ఇంక లేన్నెన్నో
మల్లెల పన్నీరు లతో
మంగళ స్నానాలు ఎప్పుడో
పో౦గుల జలపాతంలో
యెవ్వని తీర్ధలెప్పుడో!
కట్టు బొట్టు కట్టిన చీర కరిగేది ఇంక ఏప్పుడో
కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ
మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోట
సైయ్యకు సకజిమి సుజ సక సూజ
సైయ్యకు సకజిమి సుజ సక సూజ
ఊపిరి కాగని ఉలిపిరి చీరలలో
సొంపులు దాచకు సొగసరి కొకమ్మా
మంచి జలతారు చీరలలో
కంచికి వెళ్లని కధలే నివమ్మా
కంటికి కాటుక రేఖ
వంటికి నేసిన కొక
సీతకు లక్ష్మణ రేఖ
రాధాకు వేణువు కేక
కొక రైక కలవని చోట
సొగసుల కోలాట
కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ
మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోట