Kokila లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kokila లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, మార్చి 2022, శనివారం

Kokila : Kokila Ko Kokila Song Lyrics (కోకిల కొక్కొకోకిల)

చిత్రం: కోకిల (1990)

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఇళయరాజా




పల్లవి: కోకిల కొక్కొకోకిల కూతలా రసగీతలా గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా నీ పాటతో మరు పూదోటలో మది వేసింది మారాకిలా ఐ లవ్ యు ఒరేయ్ నువ్వు కాదురా  ఐ లవ్ యు నేనురా ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు చరణం:1 జాబిల్లిలో మచ్చలే తెల్లబోయే నీ పాటే వింటే ఆకాశ దేశాన తారమ్మలాడే నీ కొమ్మ వాకిటే చుక్కమ్మ కోపం ఛీ పో ముద్దొచ్చే రూపం వదులు కన్నుల్లో తాపం వెన్నెల్లో దీపం హోయ్ నాలోని లల్లాయికే నీకింక జిల్లాయిలే లయలేమో హొయలేమో ప్రియభామా కథలేమో కోకిల కొక్కొకోకిల కూతలా రసగీతలా నీ పాటతో మరు పూదోటలో మది వేసింది మారాకిలా గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు కొమ్మా పండే కొమ్మా పండే రెమ్మా పండే రెమ్మా పండే కొమ్మా పండే రెమ్మా పండే కొరుక్కుతింటావా కొమ్మా పండే రెమ్మా పండే కొరుక్కుతింటావా బుగ్గాపండే బుగ్గాపండే సిగ్గు పండే సిగ్గు పండే బుగ్గాపండే సిగ్గు పండే కొనుక్కుపోతావా బుగ్గాపండే సిగ్గు పండే కొనుక్కుపోతావా చరణం:2 కొండల్లో వాగమ్మ కొంకర్లు పోయే నీ గాలి సోకి ఈ చైత్ర మాసాలు పూలారబోసే నీ లేత నవ్వుకే పైటమ్మ జారీ ప్రాణాలు కోరీ వయ్యారమంతా వర్ణాలు పాడే జాలీగా నా జావళీ హాలీడే పూజావళీ ఇక చాలు సరసాలు ముదిరేనూ మురిపాలు కోకిల కొక్కొకోకిల కూతలా రసగీతలా గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా నీ పాటతో మరు పూదోటలో మది వేసింది మారాకిలా ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు