Koncham Istam Koncham Kastam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Koncham Istam Koncham Kastam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, నవంబర్ 2022, శనివారం

Koncham Istam Koncham Kastam : Abba Cha Song Lyrics (అమ్మమ్మా.. అమ్మమ్మా)

చిత్రం : కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2007)

సంగీతం : శంకర్–ఎహసాన్–లోక్

సాహిత్యం : చంద్ర బోస్

గానం: శిల్పా రావు, మహాలక్ష్మి అయ్యర్



అమ్మమ్మా.. అమ్మమ్మా.. అమ్మమ్మమోయ్..  జామురేయి వేళల్లో వీరుడల్లే వస్తాడు  భామలున్నా వీధుల్లో ఓరకంట చూస్తాడు  అందమైన మాటల్తో హే.. ఆశ రేపుతుంటాడు  కొంచెమైన నమ్మారో అంత దోచుకెల్తాడు  ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుచు యదలకెదురుపడిన ముదురు మదనుడు  పోరా పోకిరి రాజా ఆ రాజా..  పోరా దూకుడు రాజా ఏ రాజా..  జా జా వంకరరాజా ఏ రాజా..  పోరా జింకల రాజా రాజా రాజా..  అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బబ్బచ  అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ హే అబ్బబ్బచ  ఎంత పనీ పనులొదిలేసి సొగసులకేసి గుటకలువేసే పెద్ద పనీ..  మా రూపు రేఖ పొగిడే నీ పెదవికెంత కష్టం  మా చుట్టు తిరిగి అరిగే నీ కాళ్ళ కెంత నష్టం  చెవిలోన పువ్వులెట్టు చేతి వేళ్ళ నొప్పి నరకం  అయినా గాని అలుపే మాని మన కులుకు గెలికి పులుపు దులుపు చిలిపి కృష్ణుడు  పోరా మాయల రాజా ఆ రాజా..  పోరా మర్కట రాజా ఏ రాజా..  జా జా తిమ్మిరి రాజా ఏ రాజా..  పోరా తికమక రాజా రాజా రాజా..  అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ  అబ్బబ్బచ  అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ  హే అబ్బబ్బచ  కొంటె పని వలలను వేసీ నలుగురిలో మా విలువను పెంచే మంచి పనీ  నీ గాలి సోకలేనీ మా మబ్బుకేది వర్షం  నీ వేడి తాకలేని మా పసిడి కాదు హారం  నీ కంటి ఘాటు తగలలేని ఒంటికేది గర్వం  కనుకే వినుకో కబురే అనుకో ఇది మగువనెపుడు బయటపడని మనసు చప్పుడు  హే రా రా మబ్బుల రాజా రాజా..  రా రా రంగుల రాజా రాజా..  ఆజా అల్లరి రాజా ఏ రాజా..  రా రా అందరి రాజా..  అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ  అబ్బబ్బచ  అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ  హే అబ్బబ్బచ

Koncham Istam Koncham Kastam : Antha Siddanga Song Lyrics (అంతా సిద్ధంగా ఉన్నది... )

చిత్రం : కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2007)

సంగీతం : శంకర్–ఎహసాన్–లోక్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: సోను నిగమ్, శ్రేయా ఘోషల్





అంతా సిద్ధంగా ఉన్నది...  మనసేంటో సంతోషమన్నది  ఆలస్యమెందుకన్నది...ఇలా రా మరి...  అబ్బాయిగారి పద్ధతి హద్దు మీరేట్టుగానే ఉన్నది  అల్లాడిపోదా చిన్నది..చాల్లే అల్లరి  కథలో.... తదుపరి...పిలిచే... పద మరి  మనువే కుదిరి..మురిపెం ముదిరీ  మనకిష్టమైన కష్టమైన ఊగిపోదా మరి  అంతా సిద్ధంగా ఉన్నది...  హద్దు మీరేట్టుగానే ఉన్నది ఆలస్యమెందుకన్నది...సరేలే మరి...  పైట పడి ఎదిగిన వయసా...  ఓయ్ ఏంటి కొత్త వరస....  బయటపడకూడదు సొగసా  పోవోయ్ చాల్లే నస  పైట పడి ఎదిగిన వయసా...  బయటపడకూడదు సొగసా..తెలుసా మండిపోదా ఒళ్ళు పరాయి వాళ్ల కళ్లు  నిన్నంతలాగ చూస్తే అలా  ఎందుకంత కుళ్లు  నువ్వైనా ఇన్నాళ్ళు  నన్ను కొరకలేదా అచ్చం అలా  కనుకే కలిశా..బంధమై బిగిశా  నీకు ఇష్టమైనా కష్టమైనా వదలనంది అది...  అబ్బాయిగారి పద్ధతి హద్దు మీరేట్టుగానే ఉన్నది  ఆలస్యమెందుకన్నది...ఇలా రా మరి...  చెంపలకు చెప్పవే సరిగా  సిగ్గూపడమని ఒక సలహా  హో...ఓ...చెంపలకు చెప్పవే సరిగా  సిగ్గూపడమని ఒక సలహా  చెలియా కన్నె పిల్ల బుగ్గ కాస్తైన కందిపోక  పసిపాపలాగ ఉంటే అలా  ముందరుంది ఇంకా ఆ ముద్దు ముచ్చటంతా కంగారు పెట్టకపుడే ఇలా  ఉరికే సరదా...చెబితే వింటదా  నీకు ఇష్టమైనా...కష్టమైనా...ఒప్పుకోదు అది  అంతా సుఖంగా ఉన్నది...  మనసెంతో సంతోషమన్నది  ఆలస్యమెందుకన్నది...ఇలా రా మరి