Kshatriya Putrudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kshatriya Putrudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, మే 2025, శనివారం

Kshatriya Putrudu : Rajula katha Ee Pata Song Lyrics (మురిసె పండగ పూట రాజుల కధ ఈ పాటా)

చిత్రం : క్షత్రియపుత్రుడు (1992)

సంగీతం:ఇళయరాజా

రచన: వెన్నెలకంటి

గానం:

పల్లవి  :

మురిసె పండగ పూట రాజుల కధ ఈ పాటా
సాహసాల గాదకే పెరు మనదిలే హొఇ
మొక్కులందు వాడె క్షత్రియ పుత్రుడే హొఇ

చరణం : 1

కల్లా కపటమంటులేని డింగడంగ డింగడంగ డింగడంగ డో
పల్లె పట్టు ఈ మాగాణి డింగడంగ డింగడంగ డింగడంగ డో
మల్లె వంటి మనసే వుంది మంచే మనకు తొడై వుంది
కన్న తల్లి లాంటి ఉన్న ఊరి కోసం
పాటుపడేనంటా రాజు గారి వంసం
వీరులున్న ఈ ఊరు పౌరుశాల సెలయేరు
పలికె దైవం మా రాజుగారు

మురిసే పండగ పూట...రాజుల కథ ఈ పాట
సాహస గాథకే పేరు మనదిలే..ఈనాడు
మొక్కులందు వాడే క్షత్రియ పుత్రుడే..ఈనాడు
మురిసే పండగ పూట...రాజుల కథ ఈ పాట

చరణం : 2

న్యాయం మనకు నీడైఉంది డింగడంగ డింగడంగ డింగడంగ డో
ధర్మం చూపు జాడేఉంది డింగడంగ డింగడంగ డింగడంగ డో
న్యాయం మనకు నీడైఉంది డింగడంగ డింగడంగ డింగడంగ డో
ధర్మం చూపు జాడేఉంది డింగడంగ డింగడంగ డింగడంగ డో
దెవుడ్నైన ఎదురించెటి దైర్యం మనది ఎదురేముంది
చిన్నోల్లింటి శుభకార్యలు చెయ్యించేటి ఆచారాలు
వెన్నెలంటి మనసుల తోటి దీవించేటి అభిమానాలు
కలిసింది ఒక జంట కలలెన్నో కలవంట
కననీ విననీ కధ యేదో వుందంట

మురిసే పండగ పూట...రాజుల కథ ఈ పాట
సాహస గాథకే పేరు మనదిలే..ఈనాడు
మొక్కులందు వాడే క్షత్రియ పుత్రుడే..ఈనాడు
మురిసే పండగ పూట...రాజుల కథ ఈ పాట

Kshatriya Putrudu : Sanna jaaji paadaka Song lyrics (సన్నజాజి పడకా... మంచ కాడ పడకా..)

చిత్రం : క్షత్రియపుత్రుడు (1992)

సంగీతం:ఇళయరాజా

రచన: వెన్నెలకంటి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

పల్లవి  :

సన్నజాజి పడకా... మంచ కాడ పడకా..
సన్నజాజి పడకా మంచ కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే
సన్నజాజి పడకా మంచ కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే
సన్నజాజి పడకా మంచ కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే
అడిగితే సిగ్గేసింది సిగ్గులో మొగ్గేసింది
మొగ్గలా బుగ్గే కంది పోయేనే
సన్నజాజి పడకా మంచె కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే

మనసులో ప్రేమే ఉంది...  మరువని మాటే ఉంది
మాయనీ ఊసేపొంగి పాటై రావే
సన్నజాజి పడకా మంచె కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే 

చరణం 1 :

కొండమల్లి పూవులన్నీ గుండెల్లో నీ నవ్వులన్ని
దండే కట్టి దాచుకున్న నీ కొరకే
పండు వెన్నెలంటి ఈడు ... యెండల్లొన చిన్నబోతే
పండించగ చెరుకున్న నీ దరికి
అండ దండ నీవేనని...  పండగంత నాదేనని
ఉండి ఉండి ఊగింది నా మనసే
కొండపల్లి బోమ్మా ఇక పండు చెండు దోచెయ్యనా
గుండే పంచే వెళ్ళయినది రావే
దిండే పంచే వెళ్ళయినది రావే
సన్నజాజి పడకా...  మంచె కాడ పడకా...  చల్ల గాలి పడకా