Kunti Putrudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kunti Putrudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, అక్టోబర్ 2022, శుక్రవారం

Kunti Putrudu : Le le baba niddura le song lyrics (లే లే బాబా నిద్దుర లేవయ్యా)

చిత్రం : కుంతీ పుత్రుడు (1993)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : జాలాది

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



లే లే బాబా నిద్దుర లేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చేరగా తలుపు తీసెరా బాబా లే లే లే లే లే లే బాబా నిద్దుర లేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా వేగుచుక్క తిలకమెట్టి వేదమంత్ర పువ్వలు పెట్టి..ఈ ...ఆ వేగుచుక్క తిలకమెట్టి వేదమంత్ర పువ్వలు పెట్టి పాదసేవ చేసుకునే వెళదాటి పోయెనని ప్రశ్న వేయకుంటే మంచిదే ఇద్దరికీ పెద్ద కొడుకంటే ముద్దెలే ఏ తండ్రికి అందుకనే గుండె నీ గురుపీఠమైనది ఆరాధ్య దైవమని కొనియాడుతున్నాది అంతకుమించిన భాగ్యమేదిరా బాబా లే లే బాబా నిద్దుర లేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చేరగా తలుపు తీసెరా బాబా లే లే బాబా నిద్దుర లేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై లోకములు కాచే తండ్రివి నీవేనని రూపముల ఏకములైన శ్రీ సాయి వీ నమ్ముకున్న వారికెలా నారాయణాత్మవై కుమ్మరించు వరములే సుఖశాంతి నెలవులై వెన్నంటి నువ్వుంటే లోటే లేదులే బాబా లే లే బాబా నిద్దుర లేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చేరగా తలుపు తీసెరా బాబా లే లే బాబా నిద్దుర లేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా