ఏమంటావే ఈ మౌనం మాటై వస్తేఏమౌతావే ఆ మాటేప్రేమైతేఔనంటావే నాలానే నీకూ ఉంటేతోడౌతావే నీలోనే నేనుంటేనీ చూపే నవ్వింది నా నవ్వే చూసిందిఈ నవ్వూ చూపు కలిసే వేళ ఇదేఏమంటావే ఈ మౌనం మాటై వస్తేఏమౌతావే ఆ మాటే ప్రేమైతేఔనంటావే నాలానే నీకూ ఉంటేతోడౌతావే నీలోనే నేనుంటేసంతోషం ఉన్నా సందేహంలోనా లోనాఉంటావే ఎన్నాళ్ళైనా ఎవ్వరివమ్మాఅంతా మాయేనా సొంతం కాలేనా లేనాఅంటుందే ఏ రోజైనా నీ జత కోరే జన్మయవ్వనమా జమున వనమాఓ జాలే లేదా జంటై రావే ప్రేమాఏమంటావే ఈ మౌనం మాటై వస్తేఏమౌతావే ఆ మాటే ప్రేమైతేఔనంటావే నాలానే నీకూ ఉంటేతోడౌతావే నీలోనే నేనుంటేఅందాలనుకున్నా నీకే ప్రతిచోట చోటబంధించే కౌగిలిలోనే కాదనకమ్మాచెందాలనుకున్నా నీకే ప్రతిపూట పూటవందేళ్ళు నాతో ఉంటే వాడదు ఆశలకొమ్మఅమృతమా అమిత హితమాహో అంతా నీ చేతుల్లో ఉందే ప్రేమాఏమంటావే ఈ మౌనం మాటై వస్తేఏమౌతావే ఆ మాటే ప్రేమైతేఔనంటావే నాలానే నీకూ ఉంటేతోడౌతావే నీలోనే నేనుంటేనీ చూపే నవ్వింది నా నవ్వే చూసిందిఈ నవ్వూ చూపు కలిసే వేళ ఇదే