Love Story లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Love Story లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, నవంబర్ 2021, బుధవారం

Love Story : Nee Chitram Choosi Song Lyrics (నీ చిత్రం చూసి )

చిత్రం: లవ్ స్టొరీ (2021)

రచన: మిట్టపల్లి సురేందర్

గానం: అనురాగ్ కులకర్ణి

సంగీతం: పవన్.సి


నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి

నే చిత్తరువైతి రయ్యోఓఓఓఓఓఓఓ ఇంచు ఇంచులోన పొంచు ఉన్నా

ఈడు నిన్నే ఎంచు కుందిరయ్యోఓఓఓఓఓఓఓ నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నేచిత్తరువైతి రయ్యో ఇంచు ఇంచులోన పొంచు ఉన్నా

ఈడు నిన్నే ఎంచు కుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు

నీ గుండె మీదనే వేసుకుండు

నూరేళ్ళ ఆ చోటు నాకే ఇవ్వు రయ్యోఓఓఓఓఓఓఓఓ ఈ దారిలోని గందర గోళాలే

మన మంగళ వాయిద్యాలుగాఆఆఆఆ చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్ళీ మంత్రాలుగా అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే

ఏడు అడుగులని ఏడు జన్మలకు ఏకమై పోదమాఆఆఆఆఆ ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామా రాసింది మనకు ప్రేమా నిన్ను నాలో దాచి నన్ను

నీలో విడిచి వెళ్లి పోమంటుంది ప్రేమాఆఆఆఆఆ ఈ కాలం కన్న ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని నీలి మేఘాలన్నీ పల్లకీగా మలచి నిను ఉరేగిస్తానని ఆకాశమంత మన ప్రేమలోన ఏ చీకటైన క్షణ కాలమంటూ

నీ నుదుట తిలకమై నిలిచిపోవాలనీఇఇఇఇఇఇఇఇ ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామా రాసింది

మనకు ప్రేమాఆఆఆఆఅఅఅఅఅఅఅఅ..