చిత్రం : లక్కీ బాస్కర్ (2024)
సంగీతం : జి వి ప్రకాష్ కుమార్
రచన : శ్రీమణి
గానం: విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్
పల్లవి:
కోపాలు చాలండి శ్రీమతి గారు కొంచెం కూల్ అవ్వండీ మేడం గారు
చామంతి నవ్వే విసిరే మీరు
కసిరేస్తూ ఉన్నా బావున్నారు సరదాగా సాగే సమయంలోనా మరచిపోతే బాధ కబురు వొద్దు అంటూ ఆపే దేవరు కోపాలు చాలండి శ్రీమతి గారు కొంచెం కూల్ అవ్వండీ మేడం గారు
చరణం-1:
పలుకే నీది ఓ వెన్నపూస
అలకే ఆపే మనసా
మౌనం తోటీ మాటాడే భాష
అంటే నీకే అలుసా
ఈ అల్లా గట్టూ
ఆ పూల చెట్టూ
నిన్ను చల్లా బడవే అంటున్నాయే
ఎం జరగ నట్టూ నువ్
నువు కరిగి నట్టూ
నే కరగనంటూ చెబుతున్నలే
నీతో వాదులాడీ గెలవలేనే వన్నెలాడి
సరసాలు చాలండి ఓ శ్రీవారు
ఆఖరికి నెగ్గేది మీ మగవారు
చరణం-2:
హాయే పంచే ఈ చల్లగాలి మళ్ళీ మళ్ళీ రాధే నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే లేదే అదిగో ఆ మాటే అటుంది ఈ పూటే సంతోషం అంటే మనమేననీ ఇదిగో ఈ ఆటే ఆడే అలవాటే మానేయవేంటో కావాలనీ నువ్వే ఉంటే చాల్లే మరచిపోన ఓనమాలే బాగుంది బాగుంది ఓ శ్రీవారు గారభం మెచ్చింది శ్రీమతి గారు..