Macherla Niyojakavargam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Macherla Niyojakavargam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, నవంబర్ 2024, శనివారం

Macherla Niyojakavargam : Adirindey Song Lyrics (అదిరిందే పసి గుండె)

చిత్రం: మాచర్ల నియోజకవర్గం (2023)

రచన : కృష్ణకాంత్

సంగీతం : మహతి స్వర సాగర్

గానం : సంజిత్ హెగ్డే






అదిరిందే పసి గుండె తగిలిందే హై వోల్టే ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్నా పిడుగే పడెనే ..............(2) మత్తులో ఉన్నానా కొత్తగా పుట్టానా కారణం నీవేనా జానే జానా వెంటపడి చస్తున్నా ఎంత ప్రేమిస్తున్నా చూపవా నాపైన కొంచెమైనా దయలేని దానివి నువ్వు మగజాతికి హానివే నువ్వు నా పక్కన రాణివి నువ్వు ఒక ఛాన్స్ ఇవ్వు కుదిరిందా కిస్సోటివ్వు కొసరంటూ హగ్గోటివ్వు మంటెక్కితే లాగోటివ్వు ఏదోటివ్వు టెన్ టు ఫైవ్ హై స్పీడు షాటులోన నీ పెదాలే చూస్తుంటే ఏమైందో ఒక్కసారి లోకమంతా ఫ్రీజయిందే నీ ముందు మూన్ లైటు తేలిపోయి డిమ్మయిందే నాదేమో ప్రాణమంతా లైట్ వెయిటై తేలిందే పైపైకి పోజులున్న నిజములే నా ప్రేమ పొమ్మన్న పోనే పోదు నీదేగా ఈ జన్మ ఏ రోజుకైన గాని తగ్గదే నా ప్రేమ అవకాశమిచ్చి చూడమ్మా దయలేని దానివి నువ్వు మగ జాతికి హానివే నువ్వు నా పక్కన రాణివి నువ్వు ఒక ఛాన్స్ ఇవ్వు కుదిరిందా కిస్సోటివ్వు కొసరంటూ హగ్గోటివ్వు మంటెక్కితే లాగోటివ్వు ఏదోటివ్వు