చిత్రం : మగధీర (2009)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
రచన : చంద్రబోస్
గానం : నికితా నిగమ్, ఎం. ఎం. కీరవాణి
(పల్లవి):- (She):- ధీర ధీర ధీర మనసాగలేదురా... చేర రార సూర సొగసందుకో దొరా.... అసమాన సాహసాలు చూడరాదు నిద్దుర.. నియమాలు వీడి రాణివాస మేలుకోరా ఏకవీర...ధీర.... ధీర ధీర ధీర మనసాగలేదురా చేర రార సూర సొగసందుకో దొరా... సఖి....సా....సఖి........ (చరణం1):- (She):- అఅఆ అఅఅఆ అఅఅఅఆ అఅఅఅఅఆఆ అఅఅఅఅఅఆఆఆఆ అఅఅఅఆఆఆఆ సమరములో దూకగా చాకచక్యం నీదేరా...సరసములో కొద్దిగా చూపరా.. (He):- అనుమతితో చేస్తున్నా అంగరక్షణ నాదేగా.. అధిపతి నై అదికాస్తా దోచేదా.... (She):- మ్ మ్ మ్ మ్ మ్.... కోరుకైన ప్రేమకై నా దారి ఒకటేరా... (He):- చెలి సేవకైన దాడికైన చేవ ఉంది గా... (She):- ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోరా ఇంద్ర పుత్ర... ధీర ధీర ధీర మనసాగలేదురా.. చేర రార సూర సొగసందుకో దొరా..... (He):- సువెరాధీరా...హో... సువెరాధీరా... హా........ సువెరాధీరా..... హో.... సువెరాధీరా..హా .... (చరణం2):- (He):- శశి ముఖితో సింహమే జంట కడితే మనమేగా.... కుసుమముతో ఖడ్గమే ఆడదా. (She):- మగసిరితో అందమే అంటు తడిపే అంతేగా... అణువణువు స్వర్గమే ఐపోదా. (He):- శాసనాలు ఆపజాలని..తాపముందిగా... (She):- చెరసాలలోని ఖైదు కాని కాంక్ష ముందిగా..... (He):- శతజన్మలైన ఆగిపోని అంతులేని..యాత్ర చేసి.... నింగిలోని తార నను చేరుకుంది రా గుండెలో నగారా ఇక మోగుతుంది రా... నవ సోయగాలు చూడ చూడ రాదు నిద్దుర ప్రియ పూజలేవో చేసుకోన చేతులార సేదతీర..... (She):- ధీర ధీర ధీర మనసాగలేదురా..... ధీర ధీర ధీర మనసాగలేదురా