Mallanna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mallanna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, మార్చి 2024, ఆదివారం

Mallanna : Naa Peru Meenakumari Song Lyrics (హే నాపేరు మీనాకుమారి)

చిత్రం: మల్లన్న (2009)

రచన : సాహితీ

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : మాలతీ లక్ష్మణ్, కృష్ణయ్యర్



పల్లవి :

పచ్చగడ్డి కోసేటి... పడుచు పిల్లనీ నా పైటకొంగు జారేటి గడుసు పిల్లనీ పచ్చగడ్డి కోసేటి పచ్ పచ్ పచ్చగడ్డి కోసేటి పచ్ పచ్ పచ్ పచ్చగడ్డి కోసేటి ... పడుచు పిల్లోయ్ నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా హే నాపేరు మీనాకుమారి నాఊరు కన్యాకుమారి నాపేరు మీనాకుమారి నాఊరు కన్యాకుమారి పోదామా జట్కా సవారీ చేద్దామా జల్సా కచేరి హే పట్టు పట్టు పట్టు పట్టు పట్టు సుందరీ నువ్వు కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు నీ కొబ్బరి నాపే నాపే నాపే నాపే నాపే నాపేరు మీనాకుమారి నాఊరు కన్యాకుమారి పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా
చరణం : 1
ఓ ఓ ఓ జిగి బిగి పళ్ళల్లోనా నీ స్ట్రాబెరి ఇంగ్లీష్ మాసాల్లోన చలి జనవరి పచ్చగడ్డి కోసేటి పచ్ పచ్ పచ్ గల గల నదులల్లోన గోదావరి మాంసాహారాల్లోన కుందేల్ కర్రీ పచ్చగడ్డి పచ్చగడ్డి పచ్చ పచ్చ పచ్చ హే... చీరే కట్టి చిచ్చే రేపే కన్యా లాహిరి నా అందం తోటి అందం చూపే ఆంధ్రా ఆవిరి నాపే నాపే నాపే నాపే నాపే నాపేరు మీనాకుమారి నాఊరు కన్యాకుమారి పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా ఓకే బాస్ నౌ లెట్స్ లిజన్ టు ధ రిథమ్ అఫ్ ఆంధ్రా
చరణం : 2

హాఁ ముద్దుల క్రికెట్ లో నీ సెంచిరి రాతిరి రసవిందులో రతి జాంగిరి పచ్చగడ్డి కోసేటి పచ్చ పచ్చ పచ్చ మొహా శాస్త్రాలలో కసి లైబ్రరీ కామసూత్రాలలో తొలి దస్తూరి పచ్చగడ్డి పచ్చగడ్డి పచ్చ పచ్చ పచ్చ నే తేనెలు నెయ్యితో రుద్దిన బెంగాల్ కేసరి నా కళ్ళల్లోనే కత్తులు దాచిన పిల్లా పోకిరి నాపే నాపే నాపే నాపే నాపే నాపేరు మీనాకుమారి నాఊరు కన్యాకుమారి పోదామా జట్కా సవారీ చేద్దామా జల్సా కచేరి పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ ఓ పిల్లా నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా ఓ పిల్లా పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ ఓ పిల్లా నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా ఓ పిల్లా

Mallanna : Ivanni Dupe Song Lyrics (ఇవన్నీ డూపు)

చిత్రం: మల్లన్న (2009)

రచన : సాహితీ

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : దేవి శ్రీ ప్రసాద్



పల్లవి :

గారెలు, బూరెలు, చక్రాలు, చక్కలు, బఠానీలు బొబ్బట్లు, మామిడి తాండ్ర, సెనగుళ్ళు చెకోడీలు, చెరుకు రసం, తాటి గుజ్జు, అల్లం కాఫీ, పకోడీలు చీకులు, సున్నుండలు, పీచు మిఠాయి, కట్ మిర్చీ, మసాలా వడ ఉగ్గాని, తరవాని, పుల్లైసు, గోలి సోడా, ఊరగాయ ఉప్పు చేప, పనస తొనలు, ఉలవ చారు, పూత రేకు, మడత కాజా కొబ్బరుండ, egg బోండా, భేల్ పూరి, పానీపూరి, పిడత పప్పు Half boil, అల్లం మురబ్బా, హాలీము, కారపూస, మీఠా పాను, నాటు పొగాకు ఇవన్నీ డూపు, పిజ్జాయే top-u ఇవన్నీ డూపు, పిజ్జాయే top-u ఇవన్నీ డూపు, పిజ్జాయే top-u
చరణం : 1
అన్న, వదిన, అత్తగారు, మామగారు, బావగారు సొంత పిన్ని, సవితి పిన్ని, తమ్ముళ్ళు, చెల్లెళ్లు, చిన్నాన్న పెదనాన్న, తాత, ముత్తాత, పుత్రి, దత్త పుత్రి, మనవడు షడ్డకుడు, ఇల్లాలు, వెలయాలు, మంచి మొగుడు, చెడ్డ మొగుడు మరదలు, మనవరాలు, వియ్యపురాలు, వియ్యంకుడు, జేజప్ప అవ్వ, ముత్తవ్వ, అక్క బిడ్డ, అత్త బిడ్డ, ప్రేయసి ప్రియుడు, కీపు, timepass-u, మేనమామ, partner-u అయినవాళ్ళు, సొంతోళ్ళు, ఙ్ఞాతి, దాయాది, ఆడ బిడ్డ మేనకోడలు, తోటికోడలు, ఏడు తరాలోళ్ళు పెద్ద పెళ్ళాం, చిన్న పెళ్ళాం, సవితి ఇంటోళ్ళు, సాటోళ్ళు, రక్త బంధం, ఇల్లరికం జాతోళ్ళు, వేలిడిసినోళ్ళు, బీరకాయ పీచులు ఇవన్నీ డూపు, స్నేహితుడే top-u ఇవన్నీ డూపు, స్నేహితుడే top-u ఇవన్నీ డూపు, స్నేహితుడే top-u
చరణం : 2

శోకం, ఏడుపు, వేలం వెర్రి, ప్రేమ పిచ్చి గుబులు, exam fail-u, చిర్రు విసుగు వేదన, కోపం, దిగులు, నష్టం, తొందరపాటు ప్రతీకారం, పాపం, పుల్లెట్టడ్డం, అసూయ, గేళి డాంబికం, నీచబుద్ది, తలతిక్క, పాచిక విద్రోహం, నాలితనం, అలకబుద్ధి, ఎనకు, నయవంచన కల్లా కపటం, దగుల్బాజీ, మొరటితనం, మూర్ఖత్వం డీలా, buildup-u, వికారం, దిష్టి కన్ను, లేకితనం చిన్నతనం, కొర్రు పెట్టుడు, ఉత్త చేయి, అబద్ధం డోకాగిరి, డింకీ, సొల్లుమాట, నస, కాక, జెర్కివ్వడం దొంగతనం, దగాతనం, మొండిగుణం ఇవన్నీ డూపు, జాలీయే top-u ఇవన్నీ డూపు, జాలీయే top-u
కుప్పన్న, గురవన్న, మారన్న, ముత్తన్న, కృష్ణన్న బాలన్న, బసవన్న, చంగన్న, వీరన్న, జమలన్న బోడిలింగన్న, భద్రాద్రన్న, నరసింగన్న, నూకన్న, సోమన్న చిన్నన్న, పెద్దన్న, అచ్చన్న, అప్పన్న అనిలన్న, ముత్యాలన్న, పిచ్చి పుల్లన్న, వేలన్న, కన్నన్న పోచన్న, శివన్న, శీనన్న, నారన్న, ఇంద్రన్న చంద్రన్న, ఇస్త్రాకన్న, ముత్యాలన్న, కుమారన్న, ఓబులన్న రామన్న, రంగన్న, అక్కన్న, అంజన్న, ఎల్లన్న, బంగారన్న ఇవన్నీ డూపు, మల్లన్న top-u ఇవన్నీ డూపు, మల్లన్నే top-u
మల్లన్న top-u

Mallanna : Allegra Song Lyrics (అలేగ్రా అలేగ్రా )

చిత్రం: మల్లన్న (2009)

రచన : సాహితీ

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : రీటా త్యాగరాజన్


పల్లవి :

Yo Come on everybody its time to roll lets welcome the Indian girl అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఇండియా పిల్లే ఇంగో ఇటాలీ కళ్లే స్వింగో నేను ఓ మెరుపుల మాంగో పరువంలో ఫ్లెమింగో హే మేనులో మాగ్నెట్ పొంగో మాటలో చాక్లెట్ భంగో నేనొక కరెంటు రింగో తాకితే తల తిరిగింగో రెడ్ వైన్ బాటిల్ నే కాశ్మీర్ ఆపిల్ నే గోల్డెన్ ఏంజెల్ నేనే అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె

చరణం : 1

ఆడదాం టాంగో టాంగో అదరనీ కాంగో భంగో జీవితం షార్టో లాంగో తిప్పేద్దాం స్టీరింగో అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా పాడదాం సాంగో సాంగో తోడుగా సింగో సింగో అడుగులే రైటో రాంగో నడిచేస్తే థ్రిల్లింగో అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా స్పేసే దాటేసే స్పైసీ డాన్సేస్తే స్కైసే స్టెప్సేయవా అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె

చరణం : 2
ఆశలే ఒకటో రెండో హద్దులే ఉండవు లెండో ఈ కళ్ళు రెండూ విండో మూసేదెందుకు ఫ్రెండో మెరుపులో బెండుందండో నెలవంక వంకరదండో అన్నోడు పిచ్చోడండో అందాన్నే చూడండో నిన్నే దాటింది రేపే చూడంది నేడే నీకుందిరా అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె