చిత్రం: మనసు మాంగల్యం (1971)
రచన: దాశరధి
గానం: ఘంటసాల ,పి. సుశీల
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
ఏ శుభ సమయం లో ఈ కవి హృదయం లో ఏ కాలి అందెలు మోగినావో ఎన్నెని ఆశలు పొన్గినవొ ఏ శుభ సమయం లో ఈ చెలి హృదయం లో ఏ ప్రేమ గీతం పలికిన్దొ ఎన్నెన్ని మమతలు చిలికిన్దొ అహా అహా ..అహా అహా..అహాహా అహాహా ఆ హా హ. కలలో నీవె వూర్వసివే ఇల లో నీవే ప్రేయసివే కలలో నీవె వూర్వసివే ఇల లో నీవే ప్రేయసివే ఆ..ఆ..ఆ..నీడె లేని నాకోసం తొడై ఉన్న డెవుడవె నీడె లేని నాకోసం తొడై ఉన్న డెవుడవె చిక్కని చీకటి లోన అతి చక్కని జాబిలి నీవె ఏ శుభ సమయం లో...ఓ.. మనిషై నన్ను దాచావు, కవివై మనసు దోచావు మనిషై నన్ను దాచావు , కవివై మనసు దోచావు నిన్నే గెలుచుకున్నాను , నన్నే తెలుసు కున్నాను నిన్నే గెలుచుకున్నాను , నన్నే తెలుసు కున్నాను పందిరి నోచని లతకు నవ నందన మైతివి నీవె...ఏ శుభ సమయం లో ..ఓ.
ఏ శుభ సమయం లో ఈ కవి హృదయం లో ఏ కాలి అందెలు మోగినావో ఎన్నెని ఆశలు పొన్గినవొ ఏ శుభ సమయం లో ఈ చెలి హృదయం లో ఏ ప్రేమ గీతం పలికిన్దొ ఎన్నెన్ని మమతలు చిలికిన్దొ