Manchi Kutumbam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Manchi Kutumbam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
23, జనవరి 2022, ఆదివారం
Manchi Kutumbam : Manase Andala Brundavanam Song Lyrics (మనసే అందాల బృందావనం)
చిత్రం : మంచి కుటుంబం (1968)
పల్లవి : మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం ॥ కమ్మని నగుమోము కాంచుటె తొలినోము కడగంటి చూపైన కడుపావనం ॥ చరణం : రాధను ఒక వంక లాలించునే సత్యభామను మురిపాల తేలించునే ॥ మనసార నెరనమ్ము తనవారిని... ఆ... (2) కోటి మరులందు సుధలందు తనియించునే మనసే అందాల బృందావనం దనిసద నినిదద మదనిని దదమమ గమదద మమగగ సగమమ గగసస నిస గగా మగా దమా నిగమదనిసగ బృందావనం మా... గామగస దా... మాదమగ నీ... దానిదమ గమమద దనినిస నిదామ గమాద మగాస గమదనిసగ బృందావనం సమగస గమదని గదమగ మదనిస మనిదమ దనిసగ... ఆ... ॥
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)