Mangalyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mangalyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, అక్టోబర్ 2022, మంగళవారం

Mangalyam : Rakshasudu Song Lyrics (అందమైన రాక్షసుడు..)

చిత్రం : మాంగళ్యం  (2022)

సంగీతం : బండి సరోజ్ కుమార్
సాహిత్యం : శశాంక్ వెన్నెలకంటి
గానం: వాగ్దేవి & సహస్ర బెహెర

అందమైన రాక్షసుడు... మాటల్లోన మాంత్రికుడు.. నల్లకోటు నాస్తికుడు... వీడు చందమామ స్నేహితుడు... నా అంతరంగ యాత్రికుడు...!

అందమైన రాక్షసుడు... మాటల్లోన మాంత్రికుడు.. నల్లకోటు నాస్తికుడు... వీడు చందమామ స్నేహితుడు... నా అంతరంగ యాత్రికుడు...!

తింగరోడు మొండిగాడు... ఆకతాయి యేశలోడు... తిక్కలోడు తేడా ఈడు..బయపడడు... తక్కరోడు పోటుగాడు..మామూలోడు కానేకాదు.. కొండలాంటి గుండె వున్న..బాండోడే ఈడు..!! రాదాంతము యేకాంతము... వేదాంతము గడిచాడు.. యే దేవుడో ఈ జీవుడై... నా కోసం మీట్ నడిచాడు...!!

అందమైన రాక్షసుడు... మాటల్లోన మాంత్రికుడు.. నల్లకోటు నాస్తికుడు... వీడు చందమామ స్నేహితుడు... నా అంతరంగ యాత్రికుడు...! గాయం మనసులోత్లున... తోలిచీన.. సాయం మరువని పురుషుడు... న్యాయం వుత్తి రాతల్లో వేతకని... లౌక్యం తెలిసిన చతురుడు..!! బేతలుడో వీక్రమారుకుడో... యే ప్రశ్న కీ దొరకడులే... గందరువుడో కుంభకరునుడో... యే కోవకి అతకడులే...!!

అందమైన రాక్షసుడు... మాటల్లోన మాంత్రికుడు.. నల్లకోటు నాస్తికుడు... వీడు చందమామ స్నేహితుడు... నా అంతరంగ యాత్రికుడు...!