Mangammagari Manavadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mangammagari Manavadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఆగస్టు 2021, శనివారం

Mangammagari Manavadu : Danchave Menatha koothura Song Lyrics (దంచవే మేనత్త కూతురా)

చిత్రం: మంగమ్మగారి మనవడు (1984)

సంగీతం: కేవీ మహదేవన్

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల


తాకేళ్ల బియ్యం దంచక పొద్దు తెత్తున్న గైరమ్మ నీ సేవకు
చేతల సజ్జల సేవక పొద్దు తెత్తున్న బైరమ్మ నీ సేవకు
సిటికెళ్ళ ఏలంతా సిన్నారి మొగ్గు సిట్టమ్మ కోళ్ళమ్మ పుట్టెడు సిగ్గు)
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచు దంచు బాగ దంచు
దంచు దంచు బాగ దంచు
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచు దంచు బాగ దంచు
దంచు దంచు బాగ దంచు
దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా
ఆగకుండ, ఆపకుండ, అందకుండ, కందకుండ
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా అదర అదర అదరా
దంచు, దంచు, దంచు
దంచు, దంచు, దంచు
దంచు, దంచు, దంచు
దంచు, దంచు, దంచు

పోటు మీద పోటు వెయ్యి పూత వయసు కొంగనియ్యి
ఎడమ చేత ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు
పోటు మీద పోటు వెయ్యి పూత వయసు కొంగనియ్యి
ఎడమ చేత ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు
ఏ చెయ్యి ఎత్తితేమి… 
మరి ఏ చెయ్యి దించితేమి హ… 
ఏ చెయ్యి ఎత్తితేమి… 
మరి ఏ చెయ్యి దించితేమి, హహహ
కొట్టినా నువ్వే… పెట్టినా నువ్వే పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే
హా… దంచుతా మంగమ్మ మనవడా, 
ఓయ్ నేను దంచితే నీ గుండె దడదడ… 
హా హా హా హా హహ
దంచుతా మంగమ్మ మనవడా… 
ఓయ్ ఓయ్ నేను దంచితే నీ గుండె దడ దడ



కోరమీసం దువ్వబోకు… కొక చుట్టూ తిరగామాకు 
ఎగిరెగిరి పైన పడకు… ఇరుగు చూస్తే టముకు టముకు
కోరమీసం దువ్వబోకు… కొక చుట్టూ తిరగామాకు 
ఎగిరెగిరి పైన పడకు… ఇరుగు చూస్తే టముకు టముకు
ఏ కంట పడితేమి… ఎవ్వరేమంటే మనకేమి అర్రే.. 
ఏ కంట పడితేమి… ఎవ్వరేమంటే మనకేమి
నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే… 
నిన్ను కట్టుకునే హక్కున్న… పట్టాదారుణ్ని నేను
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
హా… దంచుతా మంగమ్మ మనవడా, 
ఓయ్ నేను దంచితే నీ గుండె దడదడ… 
హా హా హా హా హహ